హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Merry Christmas 2022 : క్రిస్మస్ శుభాకాంక్షలు.. ఈ విషెస్, మెసేజెస్ పంపుకోండి

Merry Christmas 2022 : క్రిస్మస్ శుభాకాంక్షలు.. ఈ విషెస్, మెసేజెస్ పంపుకోండి

క్రిస్మస్ శుభాకాంక్షలు..

క్రిస్మస్ శుభాకాంక్షలు..

Merry Christmas 2022 : క్రిస్మస్ వచ్చేసింది. ఈసారి ఆదివారం వచ్చింది. మరి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో పండుగను చక్కగా జరుపుకోండి. ఈ విషెస్, మెసేజెస్, కోట్స్ వంటివి వారికి షేర్‌చాట్, వాట్సాప్, ఫేస్‌బుక్, SMS‌ రూపంలో పంపుకోండి. మీ ఆనందాన్ని వారితో పంచుకోండి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Happy Christmas 2022 : చలికాలంలో వచ్చే పండుగల్లో క్రిస్మస్ భలే ఉంటుంది కదా. క్రీస్తు జననం, పొదరిల్లు, మెరిసే లైట్లు, వెలిగే నక్షత్రం, క్రిస్మస్ ట్రీ, శాంతాక్లాజ్ (Santa Claus), కురిసే మంచు.. ఇవన్నీ మనలో ఏదో తెలియని ఫీల్ కలిగిస్తాయి. అదో రకమైన ఆనందం. అందుకే ప్రతీ సంవత్సరం డిసెంబర్ 25 రాగానే మనమంతా ఉత్సాహంగా క్రిస్మస్ జరుపుకుంటాం. స్నేహితులు, బంధువులకూ మెసేజ్‌లు పంపుకుంటాం. శుభాకాంక్షలు (Christmas wishes) చెప్పుకుంటాం. స్వీట్లు పంచుకుంటాం. గ్రీటింగ్స్, గిఫ్ట్స్ ఇచ్చుకుంటాం.

మన వాళ్లంతా మన పక్కనే ఉంటే.. డైరెక్టుగా విషెస్ చెప్పొచ్చు. కానీ మన స్నేహితులు, బంధువుల్లో చాలా మంది దూరంగా వేరే ప్రాంతాల్లో, కొందరు విదేశాల్లో ఉంటుంటారు. మరి వాళ్లకు విషెస్ చెప్పేందుకు మనం వాట్సాప్, ఫేస్‌బుక్, షేర్‌చాట్ వంటివి వాడుతాం. మరి వారికి వైవిధ్యంగా ఎలా విషెస్ చెప్పాలా అని ఆలోచిస్తున్నారా.. అయితే.. మీకోసమే ఇక్కడ విషెస్, మెసేజెస్ రెడీగా ఉన్నాయి. ఓసారి వాటిని చూడండి. మీకు నచ్చినవి పంపేయండి.

Christmas Wishes :

ఈ శుభాకాంక్షలను మీ ఫ్రెండ్స్, బంధువులకు పంపుకోండి.

క్రిస్మస్ విషెస్

క్రిస్మస్ శుభాకాంక్షలు

హ్యాపీ క్రిస్మస్

హ్యాపీ క్రిస్మస్ 2022

అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు

మన గ్రూప్ సభ్యులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు

ఈ పండుగను అందరూ బాగా జరుపుకోవాలని కోరుకుంటూ హ్యాపీ క్రిస్మస్

మా ఖాతాదారులు, శ్రేయోభిలాషులకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు

మిత్రులకు, శ్రేయోభిలాషులకు, పాఠకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

నా అభిమానులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు

మిత్రులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు

మన కంపెనీ సభ్యులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు

మన కంపెనీ ఉద్యోగులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు

తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు

తెలంగాణ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు

ఈ క్రిస్మస్ మనందరి జీవితాల్లో ఆనందం నింపాలని ఆకాంక్షిస్తూ.. ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.

ఈ పండుగను అందరూ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు

ఆ ఏసుక్రీస్తు దీవెనలు మనతో ఉండాలని కోరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు

మీ ఇంట ఆనందాలు నిండాలని కోరుకుంటూ మిత్రులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు

క్రిస్మస్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు

ట్విట్టర్ మిత్రులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు

ఫేస్‌బుక్ మిత్రులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు

షేర్‌చాట్ మిత్రులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు

నా స్నేహితులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు

Christmas Messages :

ఈ మెసేజ్‌లను మీ ఫ్రెండ్స్, బంధువులకు పంపుకోండి.

నేను పొందగలిగే బెస్ట్ క్రిస్మస్ బహుమతులేవో తెలుసా.. నీ స్నేహం, ప్రేమ. మెర్రీ క్రిస్మస్ 2022.

ఈ సంతోషకరమైన సీజన్‌లో మీ కుటుంబం, స్నేహితులతో సరదాగా గడపండి. మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆ కరుణామయుడి దయ మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను.

మీకు, మీ కుటుంబ సభ్యులకూ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను.

ఈ క్రిస్మస్ నాడు శాంతాక్లాజ్ మీపై వరాల జల్లు కురిపించాలి. ఆ ప్రభువు చల్లని దీవెనలు మీపై ప్రసరించాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకూ క్రిస్మస్ శుభాకాంక్షలు.

ఈ క్రిస్మస్ పండుగ అందర్నీ ప్రేమతో ఏకం చెయ్యాలి. అందరూ సంతోషంగా వేడుక జరుపుకోవాలి. హ్యాపీ క్రిస్మస్.

ఈ క్రిస్మస్, రాబోయే సంవత్సరానికి.. మీకు, మీ కుటుంబానికీ.. ఆరోగ్యం, ఆనందం, శాంతి, శ్రేయస్సు కలగాలని కోరుకుంటున్నాను. మెర్రీ క్రిస్మస్.

ఈ క్రిస్మస్ సీజన్ మీకు, మీ అందమైన కుటుంబానికీ... ఆనందాలు, సంతోషాలు కలిగించాలని కోరుకుంటూ హ్యాపీ క్రిస్మస్ 2022.

దీన జనుల కరుణామయుడి పుట్టిన రోజు మనందరికీ పండుగ రోజు. మెర్రీ క్రిస్మస్. ఆనందంగా పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను.

ఈ క్రిస్మస్ నుంచి మీ జీవితాల్లో కొత్త వెలుగులు రావాలి. మీ ఫ్యామిలీ అంతా శుభవార్తలు వినాలని కోరుకుంటూ హ్యాపీ క్రిస్మస్ 2022.

శాంతా తాత వస్తాడు. బోలెడు గిఫ్ట్‌లు ఇస్తాడు. అందరిలో ఆనందం నింపుతాడు. మంచి మనసుతో మెప్పిస్తాడు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు

Christmas Quotes :

ఈ సూక్తులను మీ ఫ్రెండ్స్, బంధువులకు పంపుకోండి.

"క్రిస్మస్ గురించి నా ఆలోచన, పాతకాలమైనా లేదా ఆధునికమైనా, చాలా సులభం: ఇతరులను ప్రేమించడం. దాని గురించి ఆలోచించండి, అలా చేయడానికి మనం క్రిస్మస్ కోసం ఎందుకు వేచి ఉండాలి?" - బాబ్ హోప్

"క్రిస్మస్ ఒక తేదీ కాదు. ఇది మానసిక స్థితి" - మేరీ ఎల్లెన్ చేజ్

"నేను క్రిస్మస్‌ను నా హృదయంలో గౌరవిస్తాను. దానిని ఏడాది పొడవునా ఉంచడానికి ప్రయత్నిస్తాను" - చార్లెస్ డికెన్స్

"క్రిస్మస్ ఒక సీజన్ కాదు. ఇది ఒక అనుభూతి" - ఎడ్నా ఫెర్బెర్

"మనం ప్రతిరోజూ క్రిస్మస్‌‌లా జీవిస్తున్నప్పుడు భూమిపై శాంతి ఉంటుంది" - హెలెన్ స్టెయినర్ రైస్

"క్రిస్మస్ అనేది తప్పనిసరిగా విషయాల గురించి అని నేను అనుకోను. ఇది ఒకరికొకరు మంచిగా ఉండటం" - క్యారీ ఫిషర్

"క్రిస్మస్ అనేది అర్థం, సంప్రదాయాల రోజు, కుటుంబం, స్నేహితుల వెచ్చని సర్కిల్‌లో గడిపిన ప్రత్యేక రోజు" - మార్గరెట్ థాచర్

First published:

Tags: Christmas

ఉత్తమ కథలు