మహిళలు వాళ్లతో సెక్స్ చేస్తేనే ఎక్కువ సుఖం పొందుతారట..

Sex Education | ఫ్లొరిడా వర్సిటీకి చెందిన పరిశోధకులు.. 18 నుంచి 71 ఏళ్ల మధ్య వయసున్న వెయ్యి మంది మహిళలపై సర్వే నిర్వహించగా ఈ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. వేరే వాళ్లతో ఒక్కసారి సెక్స్‌లో పాల్గొన్నప్పటి కంటే.. జీవిత భాగస్వామితో సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఎక్కువ సుఖాన్ని, సంతోషాన్ని పొందుతారని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

news18-telugu
Updated: October 14, 2019, 7:26 PM IST
మహిళలు వాళ్లతో సెక్స్ చేస్తేనే ఎక్కువ సుఖం పొందుతారట..
గతంలో నిర్వహించిన ఓ స్టడీకి భిన్నంగా ఈ రిజల్ట్స్ వచ్చాయి. గతంలో 34 మంది మీద జరిపిన పరిశోధనలో వారి వీర్య కణాల్లో ఎలాంటి కరోనాను కలిగించే వైరస్‌‌ను కూడా గుర్తించలేదు.
  • Share this:
కొంతమంది సెక్స్‌లో కొత్త కోణాలు ఆవిష్కరించాలంటూ జీవిత భాగస్వామితో కాకుండా వేరే వాళ్లతో శృంగారంలో పాల్గొంటారు. కానీ, ఎంతమందితో సెక్స్ చేసినా జీవిత భాగస్వామి వల్ల పొందిన సుఖాన్ని పొందలేరట. ముఖ్యంగా ఆడవాళ్ల విషయంలో ఇది కీలకాంశం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫ్లొరిడా వర్సిటీకి చెందిన పరిశోధకులు.. 18 నుంచి 71 ఏళ్ల మధ్య వయసున్న వెయ్యి మంది మహిళలపై సర్వే నిర్వహించగా ఈ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. వేరే వాళ్లతో ఒక్కసారి సెక్స్‌లో పాల్గొన్నప్పటి కంటే.. జీవిత భాగస్వామితో సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఎక్కువ సుఖాన్ని, సంతోషాన్ని పొందుతారని శాస్త్రవేత్తలు వెల్లడించారు. భాగస్వామితో శృంగారం చేస్తే ఎక్కువ భావప్రాప్తిని పొందుతారని తెలిపారు. దాదాపు 15 శాతం ఎక్కువగా ఆనందం కలుగుతుందని వివరించారు. మహిళ తనకు తాను భావప్రాప్తి పొందేకంటే కూడా 10 శాతం ఎక్కువ సుఖం జీవిత భాగస్వామితోనే కలుగుతుందని స్పష్టం చేశారు.
ప్రతీకాత్మక చిత్రం

క్యాజువల్ సెక్స్ కంటే కమిటెడ్ సెక్స్ వల్లే మహిళలు కావాల్సినంత సుఖాన్ని, భావప్రాప్తిని పొందుతారని వాల్ వాంగ్‌సామ్‌బూన్ తెలిపారు. ఎక్కడ టచ్ చేస్తే ఎక్కువ ఆనందం పొందుతారు.. ఎలా చేస్తే ఎక్కు ఉద్రేకానికి గురవుతుంది.. తదితర విషయాలు భాగస్వామికి ఎక్కువగా తెలుస్తాయని.. అందువల్ల వారిద్దరి మధ్య శృంగారం చివరి వరకు ఆనందంగా సాగుతుందని వెల్లడించారు.

First published: October 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading