Fashion Trends : సెలబ్రిటీల లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్...

Fashion Trends : ఫ్యాషన్ అనేది ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటుంది. ఒకప్పటి డ్రెస్సులు ఇప్పుడు వేసుకుంటే... ఓల్డ్ ఫ్యాషన్ అనేస్తారు. అందువల్ల ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ తెలుసుకోవాలి. తాజా ట్రెండ్స్‌పై ఓ లుక్ వేద్దాం.

news18-telugu
Updated: November 12, 2019, 1:50 PM IST
Fashion Trends : సెలబ్రిటీల లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్...
Fashion Trends : సెలబ్రిటీల లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్...
  • Share this:
Fashion Trends : ఫ్యాషన్ ప్రపంచం అందంగా ఉండటమే కాదు... ఎప్పటికప్పుడు మారిపోతూ... బోర్ కొట్టకుండా చేస్తుంది. కొత్త డ్రెస్ ఎప్పుడు వేసుకున్నా మనకు ఎలాగైతే ఆనందంగా ఉంటుందో... కొత్త ట్రెండ్ ఫ్యాషన్ డ్రెసెస్ తయారుచేసినప్పుడు కూడా... ఫ్యాషన్ డిజైనర్లు ఇలాగే ఆనందపడతారు. మిగతా దేశాల్ని ఫాలో అవ్వకుండా... ఇండియాలో ఫ్యాషన్ డిజైనర్లు... ఇండియన్ స్టైల్స్‌లో ట్రెండ్స్ సెట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త లుక్స్‌ కోసం తమ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. ఫలితంగా ఇండియాలో వస్తున్న ఫ్యాషన్ ట్రెండింగ్ మార్పులు... ప్రపంచ దేశాల్ని ఆలోచనలో పడేస్తున్నాయి. మరి ఈ ఫ్యాషన్ వరల్డ్‌లో లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి? బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలు ఎలాంటి డిజైన్ స్టైల్స్ ఫాలో అవుతున్నారు? ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు వారి కోసం ఎలాంటి సరికొత్త ట్రెండింగ్ కాస్ట్యూమ్స్ రెడీ చేస్తున్నారు? ఇలాంటి విషయాల్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తోంది న్యూస్18తెలుగు.కామ్. న్యూ లుక్స్‌లో సెలబ్రిటీ దివాస్... మెస్మరైజ్ చెయ్యడమే కాదు... ఫ్యాషన్ స్టైల్స్‌తో అందర్నీ అలరిస్తున్నారు. మరి ఆ లేటెస్ట్ స్టైల్స్ ఏంటో మీరూ తెలుసుకోండి. ఫాలో అయిపోండి.








View this post on Instagram





@sunnyleone looking stunning in an @archanakochharofficial bridal lehenga ! #lategram #behindthescenes


A post shared by Archana Kochhar (@archanakochharofficial) on















View this post on Instagram





Standing tall, staring back !


A post shared by Nabha Natesh (@nabhanatesh) on
















View this post on Instagram





THE 19th ITA AWARDS 2019 Outfit:- @taandonreynu Styled by:- @nehaadhvikmahajan


A post shared by शिवांगी जोशी (@shivangijoshi18) on



























View this post on Instagram





#moody #rashmigautam #lifeismagical #denims #bluenwhite


A post shared by Rashmi Gautam (@rashmigautam) on














View this post on Instagram





Frock lover#white✌️#VR Chennai mall#chennai#shopping#hope#


A post shared by Priyanka Nalkari (@nalkarpriyanka) on























View this post on Instagram





Of Yellows n Florals 🌼 Outfit @thedeccanstory Jewellery @thedeccanstory Styled by @harmann_kaur_2.0 💛


A post shared by Pranitha Subhash (@pranitha.insta) on

























View this post on Instagram






A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) on













View this post on Instagram





Hold on (i’m on my way) 👻 Shot by: @true.heo Wearing: @mistymynx Bag: @gucci Shoe: @zara


A post shared by Aditi B (@aditi_budhathoki) on




























View this post on Instagram





👱🏻‍♀️❤️


A post shared by Niveditha Gowda 👑 (@niveditha__gowda) on














View this post on Instagram





Off to #Indore Can’t wait to meet you guys ❤️❤️ #ita2019 💝🙏🔚


A post shared by Roshni Walia (@roshniwaliaa) on






















View this post on Instagram





Confirmed its a non using track then only i stepped there🤘🏻 Wearing @noushad_ladiesplanet


A post shared by Noorin Shereef | نوير شريف (@noorin_shereef_) on





Pics : బిగ్ బాస్ బ్యూటీ నివేదితా సొగసరి అందాలు



ఇవి కూడా చదవండి :

జబర్దస్త్ రష్మీ స్పెషల్ వీడియో... తన మేకప్ ఆర్టిస్ట్ గురించి ఏమందంటే....

యూట్యూబ్ రూల్స్ ఛేంజ్... వీడియో క్రియేటర్లకు షాక్..!

Food : ఉసిరి రైస్... కార్తీకమాసం స్పెషల్

Diabetes Tips : ఈ ఆహారం తినండి... డయాబెటిస్‌కి చెక్ పెట్టండి


Health Tips : డ్రాగన్ ఫ్రూట్స్‌కి ఆ పేరెలా వచ్చింది... ఇదీ చరిత్ర?

Published by: Krishna Kumar N
First published: November 12, 2019, 1:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading