కిచెన్ ఈజీగా క్లీన్ చేయాలంటే ఇలా చేయండి..

కిచెన్ అన్నది ఇంటికి గుండె వంటిది. కాబట్టి దాన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లేకపోతే కీటకాలు వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి. మీ వంటింటిని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ఇక్కడ కొన్ని సులువైన చిట్కాలు మీకందిస్తున్నాం.

news18-telugu
Updated: August 21, 2019, 12:53 PM IST
కిచెన్ ఈజీగా క్లీన్ చేయాలంటే ఇలా చేయండి..
కిచెన్ క్లీన్‌గా ఉంచేందుకు ఈజీ టిప్స్
  • Share this:
కిచెన్ అన్నది ఇంటికి గుండె వంటిది. కాబట్టి దాన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లేకపోతే కీటకాలు వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి. మీ వంటింటిని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ఇక్కడ కొన్ని సులువైన చిట్కాలు మీకందిస్తున్నాం.

తోమాల్సిన గిన్నెలు నానబెట్టండి

ప్లేట్లు, గిన్నెలకు పట్టిన ఎండిపోయిన ఆహారాన్ని తొలగించడం అంత సులువేం కాదు. అలాంటి వాటివి కాసేపు నీళ్లలో నానబెడితే వాటిని శుభ్రం చేయడం సులువవుతుంది. మీరు వేరే పని చేసుకుంటూ  సింక్  లో కొన్ని నీళ్లు కొంత సబ్బు వేసి ఆ గిన్నెలను అందులో నాననీయండి.

పై నుంచి కిందకు

శుభ్రం చేసే పనిని పై నుంచి కిందకు మొదలుపెట్టండి. మీరు ముందు కౌంటర్ శుభ్రం చేస్తే ఆ తర్వాత స్టవ్ టాప్ తుడిస్తే అదంతా కౌంటర్ పై పడి మళ్లీ దాన్ని తుడవాల్సి ఉంటుంది. కాబట్టి పై నుంచి కిందకు మొదలుపెట్టండి.

https://wecleanamerica.com/clean-kitchen-right-way/

తేలిక రంగు కేబినెట్లను మరిచిపోకండి

మీ ఇంట్లో తేలిక రంగుల కేబినెట్లు ఉంటే వాటిని ముందుగా శుభ్రం చేయాలి. చిన్న గ్రీజ్ మరక ఉన్నా అది కిచెన్  అంతా మురికిగా కనిపించేలా చేస్తుంది.

ఈ ముచ్చటైన మూడు చిట్కాలు మీ వంట గదిని అందంగా మార్చుతాయి.

ఇవి కూడా చదవండి..

కిచెన్‌లో చేయాల్సిన, చేయకూడని పనులివే.. కచ్చితంగా పాటించండి..

First published: August 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading