అమ్మాయిలకు ఎక్కడ ముద్దుపెడితే కామోద్రేకంతో ఊగిపోతారో తెలుసా...?

నిద్రించే సమయంలో ముద్దాడుకుంటూ సెక్స్‌కు ముందు ఫోర్ ప్లే చేస్తే ఇక సంభోగానికి తాళం తీసినట్లే. ఎలాంటి ఒత్తిడి ఉన్నప్పటికీ సెక్సీ మూడ్ తెప్పించడంలో ముద్దుకు మంచి స్థానమే ఉంది. ముద్దుల్లో ఎన్ని రకాలు ఉన్నా, నాలుకతో ముద్దు పెట్టడం ప్రత్యేక చుంబనం అవుతుంది.

news18-telugu
Updated: November 12, 2019, 10:36 PM IST
అమ్మాయిలకు ఎక్కడ ముద్దుపెడితే కామోద్రేకంతో ఊగిపోతారో తెలుసా...?
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
నవదంపతుల్లో కోరికలను రగిలించేది పెదవి పెదవి కలిసినప్పుడే అని వాత్సాయనుడి సూత్రాల్లో ఉంది. అయితే స్త్రీలలో ఎక్కడెక్కడ ముద్దు పెడితే మూడ్ తారాస్థాయికి చేరుతుందో తెలుసుకుంటే దాంపత్యసుఖంలో సరిగమలు మీటవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నుదురు, కళ్లు, చెక్కిళ్లు, పెదాలు, స్తనాలు, నడుము ఒంపులు, తొడలు, ముద్దాడేందుకు అనువైనవి. పురుషుడు, లేక స్త్రీ నిద్రించే సమయంలో ముద్దాడుకుంటూ సెక్స్‌కు ముందు ఫోర్ ప్లే చేస్తే ఇక సంభోగానికి తాళం తీసినట్లే. ఎలాంటి ఒత్తిడి ఉన్నప్పటికీ సెక్సీ మూడ్ తెప్పించడంలో ముద్దుకు మంచి స్థానమే ఉంది. ముద్దుల్లో ఎన్ని రకాలు ఉన్నా, నాలుకతో ముద్దు పెట్టడం ప్రత్యేక చుంబనం అవుతుంది. స్త్రీ, పురుషులను సంభోగానికి సిద్ధం చేసేది మాత్రం ఫ్రెంచ్ కిస్ అనే చెప్పాలి. విదేశాల్లో అధరాలు కలిసేలా ముద్దు పెట్టడం ప్రేమను వ్యక్తం చేయడం గాను, సంతోషమైన విషయంగా వారు భావిస్తారు. రెండు నాలుకలు ఒకదానికొకటి పెనవేసుకోవడంతో శరీరంలోని ఆరోగ్యకరమైన హార్మోన్లు విడుదలై శరీరంలో ఒత్తిడి దూరం అవుతుంది. ఇలాంటి ముద్దు కనీసం ఒక నిమిషం నుంచి ఐదు నిమిషాల వరకు పెట్టుకోవచ్చు. ముద్దుల ద్వారా స్త్రీ, పురుషులు ఇద్దరూ శృంగారంలో అత్యధిక స్థాయిని పొందవచ్చు.

First published: November 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>