Home /News /life-style /

KAPIVAS RANGE OF RESEARCH BACKED AYURVEDIC WEIGHT MANAGEMENT PRODUCTS TO ADD TO YOUR DIET NOW BA

కపివా(kapiva) అందిస్తున్న బరువు నియంత్రణ ఉత్పత్తులు – శాస్త్ర పరిశోధన ఆధారితమైనవి, మీ ఆహారంలో సులభంగా ఇమిడిపోయేవి!

KAPIVA Health Drink

KAPIVA Health Drink

Kapiva : ఈ ఆధునిక, వేగవంతమైన జీవన విధానంలో మనలో చాలా మందికి బరువు నియంత్రణ అంత ప్రాధాన్యం కాదు, కానీ కపివా (Kapiva)’s 100% ప్రకృతి సిద్ధమైన బరువు నియంత్రణ జ్యూస్‌లతో, ఎవరైనా సరే ఆరోగ్యంగా, దృఢంగా ఉండటానికి సహజసిద్ధమైన మార్గాలను ఎంచుకోవచ్చు.

ఇంకా చదవండి ...
  వేగమే ప్రధానమైన ఈనాటి జీవనశైలులతో శరీర బరువును సరిగ్గా ఉండేలా చూసుకోవడం అనేది కష్టతరమైన పని. రోజురోజుకి తీవ్రమవుతున్న ఈ ఆరోగ్య సమస్యకు పరిష్కారం వెతకడానికి, ఆయుర్వేద జీవనశైలి సంబంధిత బ్రాండ్ కపివా (kapiva) శాస్త్ర, పరిశోధనల ఆధారంగా బరువు నియంత్రణకు రోజువారీ ఆహారంలో సులభంగా భాగం చేసుకోగలిగే కొన్ని ఉత్పత్తులను సేకరించింది. దీర్ఘ కాలంలో సమర్థవంతమైన ఫలితాలను అందించగలిగే పదార్థాలు కపివా (kapiva) ఉనికి. 

  బరువు నియంత్రణలో ఉంచుకోవడానికి అనేక డైట్‌ల దగ్గర నుండి సప్లిమెంట్‌ల వరకు ఒక వ్యక్తి ఎన్నో చేయవచ్చు. నిజం ఏమిటంటే ట్రెండ్ మారినప్పుడు ఇవన్నీ మరుగున పడిపోతాయి. మీరు దేనిని ప్రయత్నించినా, అది సుస్థిరమైన ఫలితాలను ఇవ్వాలి అలాగే మీకు ఖచ్చితంగా ఫలితాలను ఇవ్వాలి అన్నది మా సిద్ధాంతం. 

  అనారోగ్యకరమైన పద్ధతులలో కొవ్వును తగ్గించుకోవడంలో మేలు కంటే కీడు ఎక్కువ. అనవసర శరీర బరువును సులభమైన వ్యాయామాలు అలాగే ఆహార నియంత్రణతో తగ్గించుకోవచ్చు అని మేము చెప్తే?

  బరువు నియంత్రణకు ఆయుర్వేద ఔషధాలు మీ శరీరాన్ని పూర్తిగా ఆరోగ్యంగా చేయగలిగే విధానం. స్వచ్ఛమైనవి, నమ్మదగినవి అలాగే సమతౌల్య జీవనశైలిని అందించగలవని నిరూపించబడినవి. వీటి క్రమబద్ధమైన విధానం సుస్థిరమైన అలాగే దీర్ఘకాలంలో కూడా నిలిచి ఉండే ఫలితాలను ఇస్తుంది.

  కపివా (kapiva)తో మీ ఆయుర్వేద బరువు నియంత్రణ ప్రయాణం ఇలా ఉంటుంది..

  తక్షణమే బరువు తగ్గిస్తాయి అని చెప్పే డైట్ ప్లాన్‌లు, సప్లిమెంట్‌లు ఎన్నో ఉన్నప్పటికీ, ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, అవి సురక్షితమైనవా కాదా అని.

  కపివా(kapiva) బరువు నియంత్రణ జ్యూస్‌లు దీర్ఘకాలిక బరువు నియంత్రణలో చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి. ఇవి శక్తివంతమైన ఆయుర్వేద పదార్థాలతో తయారు చేయబడినవి, అలాగే పాడవ్వని సహాయక అంశాలు కలిగి ఉంటాయి. కృత్రిమమైన, హానికరమైన పదార్థాలు ఏమి కలపకుండా సీజన్ ప్రకారం సేకరించిన పదార్ధాలతో తయారు చేయబడినవి. కపివా (Kapiva) అందిస్తున్న ఉత్పత్తులు పరిశోధనల ఆధారంగా, నిపుణుల పర్యవేక్షణలో తయారు చేయబడినవి. అంతే కాకుండా, ఈ బరువు నియంత్రణ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా మీరు మీ జీవన శైలిలో భారీ మార్పులు చేయాల్సిన అవసరం లేకుండానే ఫలితాలను పొందవచ్చు. 

  Kapiva Health Drink


  సహజంగా, సురక్షితంగా మీ బరువును నియంత్రించడానికి రెండు ఉత్తమంగా అమ్మడవుతున్న ఉత్పత్తులు 

  • గెట్ స్లిమ్ జ్యూస్


  ఎంత ప్రయత్నించినా వదలని అదనపు కొవ్వును తగ్గించుకోవడం కష్టమైన పని అయినప్పటికీ, కపివా (Kapiva) వారి గెట్ స్లిమ్ జ్యూస్ ఆ ప్రయత్నంలో మీకు సహాయపడగల పోషక జ్యూస్. దీనిలో అవిసెలు, ఆముదం నుండి నేరుగా తీసిన పోషక పదార్ధాలు ఉన్నాయి. ఇవి మీ జీర్ణవ్యవస్థను, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అని తెలిసిన విషయమే. అకాడెమీ ఆఫ్ ఆయుర్వేదకు సంబంధించిన డా.ఆనంద్, “మేము గెట్ స్లిమ్ జ్యూస్‌ను సాన్ బీజ్, ఎరందమూల్ మరియు దారుహరిద్ర వంటి 12 ఆయుర్వేద మూలికలతో సిద్ధం చేసాము. ఇవి సహజ సిద్ధమైన బరువు నియంత్రణలో తిరుగులేని ఔషధాలుగా నిలిచాయి. వీటిని ఎంచుకోవడానికి ప్రత్యేక కారణంగా ఇవి కొవ్వును తగ్గించడం అనే కీలక విషయంపై పనిచేయడంతో పాటు కడుపు నిండుగా ఉన్నట్టు అనిపించేలా చేస్తాయి. అంతే కాదు, ఈ రసం రక్తశుద్ధి చేసి అనేక చర్మ సంబంధ సమస్యలను కూడా నివారిస్తుంది” అని చెప్పారు.

  మీకు తెలుసా? - కపివా(kapiva) అకాడెమీ ఆఫ్ ఆయుర్వేద, చేసిన పరిశోధనలో 62% వినియోగదారులు ఈ ఔషధ రసాన్ని తాగడం ద్వారా 2 కిలోల వరకు బరువు తగ్గారని తెలిసింది. అంతే కాకుండా 90% వినియోగదారులు బరువు సంబంధించిన సమస్యల విషయంలో తమ జీవనశైలిలో గణనీయమైన మార్పులు చూసారు.

  దీనిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ఎలా?

  • ఉపయోగించడానికి ముందు బాటిల్‌ను బాగా కదపండి

  • 30మిలీ గెట్ స్లిమ్ జ్యూస్‌ను ఒక గ్లాస్ నీటిలో కలపండి

  • రోజులో రెండు సార్లు, భోజనానికి ముందు తాగండి  1. ఎలో గార్సినియా జ్యూస్


  పేరులో ఉన్నట్టుగానే, ఈ జ్యాస్ గార్సినియా అలాగే కలబంద కలిపి చేసినది. ఈ కలయిక బరువు నియంత్రణలో చాలా ప్రభావవంతమైనది. డా.ఆనంద్, “మూలికల నుండి తయారు చేసినది కాబట్టి, దీని వలన ఎలాంటి ప్రతికూల ప్రభావాలు ఉండవు. ఇది కలబంద + గార్సినియా కలిపి చేయబడినది, ఇవి ఆకలిని నియంత్రిస్తూనే జీవక్రియను పెంచుతాయి, కాబట్టి రోజు మొత్తంలో మరిన్ని ఎక్కువ కాలరీలు ఖర్చవుతాయి” అని చెప్పారు. దీనిలో శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్ అలాగే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి, అందువల్ల బరువు తగ్గడమే కాకుండా అధిక కొవ్వు నియంత్రణలోకి వస్తుంది. మీ బరువు నియంత్రణ డైట్‌కు తప్పక జోడించాల్సిన ఉదయపు ఔషధం

  మీకు తెలుసా? – కపివా(kapiva) నిపుణలు అంతర్గతంగా చేసిన ఒక అధ్యయనం ప్రకారం, ఈ జ్యూస్‌ను రోజూ తాగడం వలన 69% ప్రజలు 1 లేదా 2 కిలోల బరువు తగ్గారు.

  దీనిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ఎలా?

  • 30మిలీ ఎలో గార్సినియా జ్యూస్‌ను 250మిలీ నీటిలో కలపండి

  • మీ రుచి ప్రకారం పంచదార /తేనె/ఉప్పు కలుపుకోండి

  • ప్రతీ రోజు ఉదయాన్నే పరగడుపున తాగండి


  చివరగా..

  ఈ ఆధునిక, వేగవంతమైన జీవన విధానంలో మనలో చాలా మందికి బరువు నియంత్రణ అంత ప్రాధాన్యం కాదు, కానీ కపివా (Kapiva)’s 100% ప్రకృతి సిద్ధమైన బరువు నియంత్రణ జ్యూస్‌లతో, ఎవరైనా సరే ఆరోగ్యంగా, దృఢంగా ఉండటానికి సహజసిద్ధమైన మార్గాలను ఎంచుకోవచ్చు. మా ఉత్పత్తుల శ్రేణిని ఇక్కడ చూడండి, ఇకపై ప్రతీ రోజును బరువు గురించి బెంగ లేకుండా,  ఊబకాయం వల్ల వచ్చే సమస్యలు తగ్గించుకుంటూ హాయిగా గడపండి.

  ఈ ఆర్టికల్‌ను కపివా(kapiva) తరపున Studio 18 వారు రాసారు
  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Ayurvedic health tips, Health Tips

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు