#Jobs: ఐదో తరగతి అర్హతతోనే విశాఖలో బ్యాక్‌లాగ్ ఉద్యోగం..

విశాఖలోని కొన్ని ప్రభుత్వ శాఖల్లో బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

Amala Ravula | news18-telugu
Updated: February 7, 2019, 8:42 PM IST
#Jobs: ఐదో తరగతి అర్హతతోనే విశాఖలో బ్యాక్‌లాగ్ ఉద్యోగం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వివిధ ప్రభుత్వ శాఖల్లో బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకోసం అర్హత కలిగిన అభ్యర్థులు(దివ్యాంగుల) నుంచి దరఖాస్తులు కోరుతోంది విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం.
పోస్టులు: జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, ఎల్‌డి స్టెనో, అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, ట్యాక్స్ కలెక్టర్, టెక్నికల్ సబార్డినేట్, ఆఫీస్ సబార్డినేట్, ఎల్‌జీఎస్ స్వీపర్, ఎలక్ట్రికల్ హెల్పర్
మొత్తం ఖాళీలు: 47

అర్హత: పోస్టును బట్టి 5, 7, 8, 10, ఇంటర్, ఐటీఐ, ఎంపీహెచ్‌డబ్ల్యూ, డిగ్రీ
వయసు: 18-52 ఏళ్ల మధ్య ఉండాలి
చివరి తేదీ: 20-02-2019


వెబ్‌సైట్: http://visakhapatnam.nic.in/
First published: February 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...