బీఎస్‌ఎఫ్‌లో ఉద్యోగాలు.. ఐదంకెల్లో జీతాలు..

బీఎస్‌ఎఫ్‌లో మెడికల్ విభాగంలో పలు ఉద్యోగాల కోసం వివరాలు..

news18-telugu
Updated: January 9, 2019, 2:42 PM IST
బీఎస్‌ఎఫ్‌లో ఉద్యోగాలు.. ఐదంకెల్లో జీతాలు..
నమూనా చిత్రం
news18-telugu
Updated: January 9, 2019, 2:42 PM IST
పలు ఉద్యోగాల కోసం దరఖాస్తులు కోరుతోంది బీఎస్‌ఎఫ్. అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లే చేసుకోగలరు.
వివరాలు: జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ -59
జీతం: నెలకు రూ.75,000/-

విద్యార్హత: ఎంబీబీఎస్, ఇంటర్న్‌షిప్ చేసినవారు స్పెషలిస్టులు -18
ఖాళీల విభాగాలు: మెడిసిన్, సర్జరీ, రేడియాలజిస్ట్, సైకియాట్రిక్, పాథాలజి, అనేస్తీషియా, ఆప్తాల్మాలజి
జీతం: నెలకు రూ.85,000/-


డెంటల్ సర్జన్: 2 పోస్టులు
Loading...
అర్హతలు: బీడీఎస్‌లో కనసీం 60శాతం మార్కులతో ఉత్తీర్ణత, పీజీ ఉన్నవారికి ప్రాధాన్యం.
జీతం: నెలకురూ.75,000/-
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ తేదీలు: జనవరి 14నుంచి 18 వరకు
వెబ్‌సైట్: http://bsf.nic.in
First published: January 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...