బీహెచ్‌ఇఎల్‌లో ఉద్యోగాలు.. వివరాలు ఇవే..

ఉత్తరాఖండ్‌లోని భారత హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ వివిధ ట్రేడ్ విభాగాల్లో ఉద్యోగాలు.. అర్హతలు ఏంటో తెలిసి దరఖాస్తు చేసుకోండి.

Amala Ravula | news18-telugu
Updated: January 5, 2019, 6:08 PM IST
బీహెచ్‌ఇఎల్‌లో ఉద్యోగాలు.. వివరాలు ఇవే..
నమూనా చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: January 5, 2019, 6:08 PM IST
ఉత్తరాఖండ్‌లోని భారత హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ వివిధ ట్రేడ్ విభాగాల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
ఖాళీల వివరాలు: ఫిట్టర్ 154, టర్నర్ -44, మెషినిస్ట్ -104, వెల్డర్ -49, ఎలక్ట్రీషియన్-61, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ -3, మోటార్ మెకానిక్ వెహికల్ -1, కార్పెంటర్ -1, ఫౌండ్రీమ్యాన్ -15
అర్హత: పదో తరగతితో పాటు ఎస్‌సివిటి నుంచి సంబంధిత ఐటిఐ ట్రేడుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

ఫిట్టర్/మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్ ట్రేడులకు పదోతరగతి స్థాయిలో మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ ప్రతిభ/ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్‌‌లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి..


చివరితేదీ: జనవరి 13
Loading...
వెబ్‌సైట్: www.apprenticeship.gov.in
htttps://careers.bhelhwr.co.in
First published: January 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...