Health Tips : పీరియడ్స్ టైమ్‌లో అలా చేయొచ్చా..

Health Tips | పీరియడ్స్ టైమ్‌లో సెక్స్ చేయొచ్చా లేదా అంటే..  మనం వ్యక్తిగత శుభ్రత పాటించేవరకూ ఆ టైమ్‌లోనూ చేయొచ్చని చెబుతున్నారు. 

news18-telugu
Updated: May 18, 2019, 5:23 PM IST
Health Tips : పీరియడ్స్ టైమ్‌లో అలా చేయొచ్చా..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 18, 2019, 5:23 PM IST
సెక్స్ చేయడమనేది.. ఇలానే చేయాలి.. ఈ టైమ్‌లోనే చేయాలని కొంతమంది భావిస్తుంటారు.. అయితే మనకు అనుకూలమైన ఏ టైమ్‌లోనైనా సెక్స్ చేయొచ్చని చెబుతున్నాయి పరిశోధనలు.. ముఖ్యంగా పీరియడ్స్ టైమ్‌లో సెక్స్ చేయొచ్చా లేదా అంటే..  మనం వ్యక్తిగత శుభ్రత పాటించేవరకూ ఆ టైమ్‌లోనూ చేయొచ్చని చెబుతున్నారు.


అయితే, సెక్స్‌లో పాల్గొన్నప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మన్ రిలీజ్ అవుతుంది. దీన్నే బాండింగ్ హార్మోన్ అని కూడా ఉంటారు.. వీటితో పాటు ఎండో మార్మిన్ కూడా.. ఇవి పీరియడ్స్ టైమ్‌లో వచ్చి నొప్పులు, తిమ్మిర్ల నుంచి రిలీఫ్‌ని ఇస్తాయి. భావప్రాప్తి కలిగినప్పుడు మాత్రమే ఈ  హార్మోన్స్ రిలీజ్ అవుతాయి.. కాబట్టి ఆ టైమ్‌లో సెక్స్‌లో పాల్గొంటే తప్పులేదు..



అయితే, ఈ టైమ్‌లో మహిళలు అందరూ ఒకలా ఉంటారని కాదు.. ఒక్కో మహిళ.. ఒక్కో విధంగా కోరుకుంటుంది.. వారి ఆలోచనలు, భావాలు ఒక్కోలా ఉంటాయి.. ఆ విషయాన్ని పురుషపుంగవుల గుర్తించాలని చెబుతున్నారు.


First published: May 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...