#Jobs: ప్రైవేట్ సంస్థల్లో 650 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

UPSC Jobs: యూపీఎస్సీ ఉద్యోగాల దరఖాస్తుకు నేడే చివరి రోజు

. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, పార్మసీ లాంటి కోర్సులు పూర్తి చేసినవాళ్లు దరఖాస్తు చేయొచ్చు. 18 నుంచి 30 ఏళ్ల వయస్సుగల యువతీయువకులు ఒరిజినల్, జిరాక్స్ మెమోలు, ఫోటోగ్రాఫ్స్, ఆధార్ కార్డ్‌తో ఇంటర్వ్యూకు హాజరుకావాలి. ఉద్యోగానికి ఎంపికైన వారికి రూ.10,000 నుంచి రూ.12,000 మధ్య జీతం ఇస్తారు.

  • Share this:
    హైదరాబాద్‌లోని ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాల కోసం 20 నుంచి 28 ఏళ్ల వయస్సు గల యువతకు మహబూబ్‌నగర్ జిల్లాలో డిసెంబర్ 29న ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఇంటెల్ నెట్ గ్లోబల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో 200 బ్రాంచ్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులు, 200 టెలికాలర్ పోస్టులకు యువతీయువకుల్ని ఎంపిక చేయనున్నారు. ఇంటర్, డిగ్రీ, బీటెక్ లేదా ఏదైనా ఉన్నత విద్య పూర్తి చేసినవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. వేతనం రూ.10,000 నుంచి రూ.15,000 మధ్య ఉంటుంది. జిల్లా కలెక్టరేట్‌లోని ఈజీఎంఎం కౌన్సిలింగ్ సెంటర్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దరఖాస్తు చేయొచ్చు. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 9000937805, 08542-251515.

    ఇక మహబూబ్‌నగర్ పట్టణంలోని పిల్లలమర్రి రోడ్‌లో డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌ఛేంజ్ ఆధ్వర్యంలో డిసెంబర్ 29న ఉదయం 10 గంటలకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ జరగనుంది. శుభగృహ ప్రాజెక్ట్స్, పేరం గ్రూప్ ఆఫ్ డెవలపర్స్, కార్వే ఫోర్బ్స్, క్రిస్టల్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, ఆక్వాటెక్ సొల్యూషన్స్, అపోలో మెడిస్కిల్స్, అపోలో ఫార్మసీ, వరుణ్ మోటార్స్, సిరి టెక్నాలజీస్ లాంటి సంస్థలు 250 పోస్టుల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, పార్మసీ లాంటి కోర్సులు పూర్తి చేసినవాళ్లు దరఖాస్తు చేయొచ్చు. 18 నుంచి 30 ఏళ్ల వయస్సుగల యువతీయువకులు ఒరిజినల్, జిరాక్స్ మెమోలు, ఫోటోగ్రాఫ్స్, ఆధార్ కార్డ్‌తో ఇంటర్వ్యూకు హాజరుకావాలి. ఉద్యోగానికి ఎంపికైన వారికి రూ.10,000 నుంచి రూ.12,000 మధ్య జీతం ఇస్తారు. 9701200819, 9550205227 ఫోన్‌ నెంబర్లలో డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్‌ని సంప్రదించొచ్చు.

    ఇవి కూడా చదవండి:

    #Jobs: ఐటీ, స్టార్టప్స్‌లో వచ్చే ఏడాది 5 లక్షల ఉద్యోగాలు

    Good News: మీ టీవీ ఛానెళ్లు ఏవీ బంద్ కావు... క్లారిటీ ఇచ్చిన ట్రాయ్

    బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్‌ని ఎలా లెక్కిస్తాయి? తెలుసుకోండి

    ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంతో మీకెంత లాభం? తెలుసుకోండిలా...

     

     
    First published: