Home /News /life-style /

Yoga Day 2020: టిక్‌టాక్‌లో వెరైటీ యోగా వీడియోలు... చూస్తే షాక్ అవ్వాల్సిందే

Yoga Day 2020: టిక్‌టాక్‌లో వెరైటీ యోగా వీడియోలు... చూస్తే షాక్ అవ్వాల్సిందే

Yoga Day 2020: టిక్‌టాక్‌లో వెరైటీ యోగా వీడియోలు... చూస్తే షాక్ అవ్వాల్సిందే
(Image: TikTok)

Yoga Day 2020: టిక్‌టాక్‌లో వెరైటీ యోగా వీడియోలు... చూస్తే షాక్ అవ్వాల్సిందే (Image: TikTok)

International Yoga Day 2020 | జూన్ 21... ఇంటర్నేషనల్ యోగా డే. ఈసారి బహిరంగ ప్రదేశాల్లో కాకుండా ఎవరి ఇళ్లల్లో వాళ్లు యోగా చేయాల్సిన పరిస్థితి ఉంది. అలా ఇళ్లల్లో యోగా చేసిన వీడియోలు టిక్ టాక్‌లో ఆకర్షిస్తున్నాయి.

    ప్రపంచమంతా 6వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్నిజరుపుకుంటోంది. యూత్ ఫేవరెట్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌లో కూడా యోగా వీడియోలు ఆకట్టుకుంటున్నాయి. ఇళ్లల్లో, మేడ పైన, పార్కుల్లో వెరైటీగా యోగాసనాలు వేసి వీడియోలను టిక్‌టాక్‌లో షేర్ చేస్తున్నారు. యోగాలో ఉన్న ఆసనాలు మాత్రమే కాదు... సొంతగా క్రియేట్ చేసిన ఆసనాలతో వీడియోలకు లైకులు, షేర్లు పెంచుకుంటున్నారు. మరి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వినూత్నమైన ఆసనాలతో టిక్ టాక్‌లో క్రేజ్ సంపాదించుకుంటున్న వీడియోలు చూడండి.











    చూశారుగా... మీరు ఇలాంటి ఎన్ని వెరైటీ యోగాసనాలు ట్రై చేయగలరు? ప్రాక్టీస్ లేకుండా ఇలాంటి ఆసనాలు ట్రై చేస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయి జాగ్రత్త.

    ఇవి కూడా చదవండి:

    Yoga Day 2020: మీ యోగా వీడియో అప్‌లోడ్ చేస్తే రూ.1,00,000 గెలుచుకునే ఛాన్స్

    Father’s Day 2020: ఫాదర్స్ డే వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే

    Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Tiktok, Yoga, Yoga day, Yoga day 2020

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు