మనదేశ వజ్రం అమెరికాలో రూ.23.5 కోట్లు కొల్లగొట్టింది..

అమెరికాలో కోట్లు రాబట్టిన ఆర్కాట్ 2 వజ్రం అప్పట్లో అర్కాట్ నవాబ్ వద్ద ఉండేది. కాలక్రమేణా ఈ వజ్రం ఇప్పుడు వేలానికి చేరింది. ఈ వేలంలోనే మరో వజ్రాభరణం కూడా రూ.17 కోట్లు దక్కించుకుంది.

news18-telugu
Updated: June 21, 2019, 11:37 AM IST
మనదేశ వజ్రం అమెరికాలో రూ.23.5 కోట్లు కొల్లగొట్టింది..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మనదేశంలోని సంపద అమెరికాలో కోట్లు రాబట్టింది. ఇక్కడ రాజులు వాడిన ఆభరణాలను అమెరికాలో వేలం వేశారు. ఆ వేలంలో కళ్లు ఆభరణాలు కళ్లు చెదిరే ధర పలికాయి. న్యూయార్క్‌లో క్రిస్టీ సంస్థ ఈ వేలం నిర్వహించింది. ఇందులో ఆభరణాలు దాదాపు రూ.70 కోట్లు రాబట్టియి. అందులో గోల్కొండ వజ్రం ‘ఆర్కాట్ 2’ ఒక్కటే రూ.23.5 కోట్లు రాబట్టింది. .

అమెరికాలో కోట్లు రాబట్టిన ఆర్కాట్ 2 వజ్రం అప్పట్లో అర్కాట్ నవాబ్ వద్ద ఉండేది. కాలక్రమేణా ఈ వజ్రం ఇప్పుడు వేలానికి చేరింది. ఈ వేలంలోనే మరో వజ్రాభరణం కూడా రూ.17 కోట్లు దక్కించుకుంది.

First published: June 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు