Jobs : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్‌లో ఉద్యోగాలు..

ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్‌లో ఉద్యోగాల కోసం దరఖాస్తులు కోరుతున్నారు.

news18-telugu
Updated: February 23, 2019, 10:12 AM IST
Jobs : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్‌లో ఉద్యోగాలు..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: February 23, 2019, 10:12 AM IST
2019-21 సంవత్సరానికి గానూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్‌లో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రాల్లో పీజీ డిప్లొమా ప్రొగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు.
కోర్సు: పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్ (35వ బ్యాచ్)
సీట్ల సంఖ్య: ముంబై 280, ఢిల్లీ 100, కోల్‌కతా 80, హైదరాబాద్ 40.

కాలవ్యవధి: రెండేళ్లు
అర్హత: ఇంజనీరింగ్/టెక్నాలజీలో లేదా సైన్స్‌లో గ్రాడ్యుయేషన్
వయసు: 30 ఏళ్లు మించకూడదు..


ఎంపిక: ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా..
Loading...
ప్రవేశపరీక్ష: 13-06-2019.
దరఖాస్తుకి చివరితేది: 07-06-2019
వెబ్‌సైట్: www.iip-in.com

ఇవికూడా చదవండి..

#Telugu: తెలుగు అక్షరాలు పలికితే వర్కౌట్ చేసినట్టే..

#Valentine'sDay2019: వాలెంటైన్స్ వీక్‌.. ఈ వారంలో ఏ రోజు ఏ ప్రత్యేకమో తెలుసా..
First published: February 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...