Home /News /life-style /

IN THIS OPTICAL ILLUSION PICTURE WATCH THE PARROT 15 SECONDS AND SEE THE MAGIC RNK

Optical illusion: 15 సెకన్ల పాటు ఈ చిలుక కళ్లలోకి చూడండి ..అద్భుతమైన మార్పును చూస్తారు..

Optical illusion

Optical illusion

Black and white optical illusion| ఈ చిలుక కంటిని 15 సెకన్ల పాటు తదేకంగా చూసిన తర్వాత చిత్రం నలుపు, తెలుపుగా మారుతుంది.

Optical illusion:  ఆప్టికల్ ఇల్యూజన్ (Optical illusion) ఈరోజుల్లో ఇంటర్నెట్ లో బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. ఇవి కచ్చితంగా మీ కళ్లను మోసం చేస్తాయి. మామూలుగా చూస్తే చిత్రంలో ఏవో కర్రలు ఉన్నట్లుగా కనిపిస్తాయి. అవి కూడా నల్లగా కనిపిస్తున్నాయి. కానీ, ఇందులో ఒక పదం దాగి ఉంది.. దాన్ని మీరు గ్రహించి, చదవగలరా?


 ఈరోజుల్లో ఇంటర్నెట్ లో బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. ఇవి కచ్చితంగా మీ కళ్ల(Eyes) ను మోసం చేస్తాయి. మామూలుగా చూస్తే చిత్రంలో ఏవో కర్రలు ఉన్నట్లుగా కనిపిస్తాయి. అవి కూడా నల్లగా కనిపిస్తున్నాయి. కానీ, ఇందులో ఒక పదం దాగి ఉంది.. దాన్ని మీరు గ్రహించి, చదవగలరా? ఆప్టికల్ ఇల్యూజన్ విభిన్నంగా ఉంటాయి. కొన్నిసార్లు ఒకే చిత్రంలో రెండు, మూడు చిత్రాలు దాగి ఉంటాయి. మరికొన్నిసార్లు చిత్రం వేర్వేరు దిశల్లో కదులుతున్నట్లు కనిపిస్తాయి. మొత్తానికి ఈ ఆప్టికల్ ఇల్యూజన్ మీ మనస్సు, కళ్లను ఆలోచనలో పడేలా చేస్తాయి. ప్రస్తుతం మరో కొత్త ఆప్టికల్ ఇల్లూజన్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇది కచ్ఛితంగా మీ కళ్ల ప్రొఫెషనల్ను పరీక్షిస్తుంది.

మీ కళ్లు సరిగ్గానే ఉన్నాయా? ఎందుకంటే మీ కంటికి ఇప్పుడు మరో పరీక్ష. ఈ ఫోటోలోని ఆప్టికల్ ఇల్యూషన్‌ని చూసినప్పుడు మనసులో మెదిలే మొదటి ప్రశ్న ఇది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లెన్స్ స్టోర్ ఇటీవల ఈ ఆప్టికల్ ఇల్యూజన్ ను సృష్టించి, అందరి దృష్టిని ఆకర్షించింది! ఈ ఫోటో ఉచ్చులో అందరూ పడాల్సిందే. ఈ చిలుక కళ్లను 15 సెకన్ల పాటు చూసాక, చిత్రం నలుపు, తెలుపుగా మారుతుంది. కానీ మన దృష్టికి అది భిన్నంగా ఉంటుంది.

parrot optical illusion



ఈ ఆప్టికల్ ఇల్యూజన్ చిత్రం  నీలం భాగాలు గులాబీ భాగాలు నీలం రంగులో ఉండే సాంకేతికత కారణంగా ఇలా కనిపిస్తాయి. దీనికి కారణం ఆప్టికల్ ఇల్యూషన్ అనేది ప్రతికూల ఇమేజ్‌కి ఉదాహరణ, ఇది మీరు అసలు తలక్రిందులుగా లేదా మరొక విధంగా చూసే రంగును మారుస్తుంది.

ఆప్టికల్ ఇల్యూషన్ ఇమేజ్ చిత్రాలు ఈరోజు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. మన కళ్ల ముందు ఉండే రెండు వృత్తాలు సర్పిలాకారంలా ఉంటాయి. నిశితంగా పరిశీలిస్తే అవి ఒకే చోట కదలకుండా ఉంటాయి.

(Disclaimer: The information and information given in this article is based on general assumptions. news18 Telugu does not confirm the same. Please contact the relevant expert before implementing them)
Published by:Renuka Godugu
First published:

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు