Health Tips : ఆ పని చేసేటప్పుడూ.. కొన్నిపాటించాలట..

సెక్స్ అంటే చాలామందికి ఎన్నో అపోహలున్నాయి.. భాగస్వామిని సంతోష పరచాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవేంటంటే..

news18-telugu
Updated: May 11, 2019, 3:45 PM IST
Health Tips : ఆ పని చేసేటప్పుడూ.. కొన్నిపాటించాలట..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 11, 2019, 3:45 PM IST
సెక్స్ అంటే బూతు పదం కాదు..సృష్టికి మూలం.. అలాంటి సెక్స్‌ని ఎంజాయ్ చేయాలి. చాలామంది ఏదో తూతూ మంత్రంగా పని కానిచ్చేస్తుంటారు. కానీ, అలా కాకుండా సెక్స్ చేసేటప్పుడు వారు ఎంజాయ్ చేయడమే కాకుండా పార్టనర్‌కూడా తృప్తిగా ఉన్నాడో లేదో గమనించాలి. ఇందుకోసం కొన్ని కిటుకులు తెలుసుకోవాలి. అదేంటంటే చాలామంది సెక్స్ చేసినప్పుడు రకరకాల శబ్ధాలు చేస్తుంటారు. మూలుగుతుంటారు. ఇలా చేయడం వల్ల వారు సెక్స్‌ని ఎంజాయ్ చేస్తున్నట్లు గమనించొచ్చు. అదే విధంగా భాగస్వామి ఎలా చేస్తుంటే ఆనందంగా ఉంటున్నారో తెలుసుకోవాలి. వారితో మనసు విప్పి మాట్లాడాలి.

సెక్స్ అంటే ఆ కార్యమనే కాకుండా ముందు, తర్వాత ప్రేమగా మెలగాలి. కబుర్లు చెప్పాలి. దీంతో మీలో అనుబంధం మరింత పెరుగుతుంది. శృంగారం విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో విధమైన ఆలోచనలుంటాయి. అయితే, మనకు ఏం చేస్తే ఇష్టమో, అవే చేయడం కాకుండా.. ఎదుటివారి ఇష్టాలను కూడా తెలుసుకుని ఆ విధంగా చేయడం వల్ల చక్కని దాంపత్యసుఖాన్ని అనుభవించగలరు.
సెక్స్ చేయడమంటే ఇరు దేహాలు కలవడమని కాదు.. దేహాలతో పాటు అభిరుచులు, మనసులు కలవడం అని కూడా తెలుసుకోవాలి.

First published: May 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...