#Health Tips: పెసలు తింటే ఎన్ని లాభాలో చూడండి..

లివర్, వెంట్రుకలు, గోళ్లు, కళ్లు, గుండె ఇలా శరీరభాగాలను సంరక్షించడంలో పెసలు అద్భుతంగా పనిచేస్తాయి.

Amala Ravula | news18-telugu
Updated: September 7, 2019, 2:42 PM IST
#Health Tips: పెసలు తింటే ఎన్ని లాభాలో చూడండి..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: September 7, 2019, 2:42 PM IST
పెరుగుతున్న వయస్సుని దాచాలాని చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకు ఆహారంలో మార్పుల దగ్గర్నుంచీ జిమ్‌లో కసరత్తుల వరకు ప్రతిఒక్కటి క్రమం తప్పకుండా చేస్తుంటారు. అయితే.. వయసు దాచాలని కోరుకునేవారు పెసలు తినండని చెబుతున్నారు. పోషకాహార నిపుణులు.
పోషకాలు ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటుంటే జీర్ణశక్తి మెరుగవుతుంది. ఒంటికి బలం చేకూరుతుంది.
పోషకాలు నిండుగా ఉండే పెసలు ఆరోగ్యానికి చాలా మంచివి.

వీటిని మొలకల్లా చేసి తింటే మరి మంచిది.
లివర్, వెంట్రుకలు, గోళ్లు, కళ్లు, గుండె ఇలా శరీరభాగాలను సంరక్షించడంలో పెసలు అద్భుతంగా పనిచేస్తాయి.
కాపర్ కూడా అధికంగా ఉండే పెసలను తినడం ద్వారా చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.

First published: September 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...