Home /News /life-style /

IF YOU WANT YOUR TEETH TO BE LOOK WHITE THEN FOLLOW THIS SIMPLE TIPS TO GET RID OF YELLOW COLOR IN YOUR TEETH PRV

Teeth problems: మీ దంతాలు పసుపురంగులో కనిపిస్తున్నాయా? అయితే తెల్లగా మారాలంటే ఈ సింఫుల్​ టిప్స్​ ఫాలో అవండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చాలామంది దంతాలు తెల్ల (white)గా మిలమిలలాడుతూ ఆరోగ్యంగా ఉంటాయి. అయితే మరికొందరు ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్న వారి దంతాలు పసుపు పచ్చగా కనబడుతుంటాయి. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా మీ దంతాలను తెల్ల (white)గా మార్చుకోవచ్చు.

    దంతాలు (Teeth). ముఖంలో నవ్వు (Smile)ను ప్రతిబించించేవి. మన శరీర ఆరోగ్యంతో పాటు దంత ఆరోగ్యం (Dental health) కూడా ముఖ్యమే. దంత ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. దంతాలు తెల్లగా, అందంగా మెరుస్తుండేలా ఉంచుకోవడం చాలా మందికి ఇష్టం. అయితే దంతాలు చాలా మందిలో పటిష్టంగా ఉన్నప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల రంగు మారుతుంటాయి. పసుపు పచ్చ (yellow)గా తయారవుతాయి. దీంతో నలుగురిలో హాయిగా నవ్వాలన్నా(smile) మొహమాటపడే పరిస్థితికి వస్తారు. అయితే. అందుకే, ఎప్పుడూ పళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి.

    చాలా మంది వారి దంత సంరక్షణ కోసం రెగ్యులర్ గా డెంటిస్ట్ ను కలుస్తుంటారు. రోజులో రెండు సార్లు బ్రెష్ చేసుకోవడం చేస్తుంటారు. అందుకే వారి దంతాలు తెల్ల (white)గా మిళమిళలాడుతూ ఆరోగ్యంగా ఉంటాయి. అయితే మరికొందరు ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్న వారి దంతాలు అంత అందంగా కనబడవు, పసుపు పచ్చగా కనబడుతుంటాయి. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా మీ దంతాలను తెల్ల (white)గా మార్చుకోవచ్చు. మళ్లీ అందంగా ఎలాంటి బాధలు లేకుండా నవ్వుకోవచ్చు. అయితే ఆ దంత సమస్యలకు (teeth problems) చిట్కాలు ఏంటనేది ఇపుడు తెలుసుకుందాం..

    చాలామందికి నోటి దుర్వాసన (Stinking) వస్తూ ఉంటుంది.  అలాంటి వారు రోజుకు రెండు సార్లు బ్రష్ చేయాలి (Brush twice a day). సరైన మౌత్ వాష్ (Mouth wash) తో నోటిని శుభ్రపరుచుకోవాలి (Cleanliness). మీకు దంత సమస్యలు ఎక్కువగా ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం అవసరం. ఇప్పుడు మనం దంత సంరక్షణ కోసం కొన్ని తీసుకోవలసిన చిట్కాల గురించి తెలుసుకుందాం. రోజుకు రెండు సార్లు మీ దంతాలను శుభ్రపరచుకోవాలి.

    సిట్రస్ పండ్లు (Citrus fruits) ఎక్కువగా తీసుకుంటే దంతాల మీద ఎటువంటి మరకలు లేకుండా శుభ్రంగా ఉంచుతాయి. దంతాల శుభ్రతకు అవసరం అయ్యే సలివాను (Saliva) సిట్రస్ పండ్లు ఉత్పత్తి చేస్తాయి. ఇది దంతాలు శుభ్రపరచడానికి, దంతాలను తెల్లగా మార్చడానికి సహయపడుతాయి.

    దంతాలను శుభ్ర పరచుకోవడానికి హార్డ్ బ్రష్ (Hard brush) ను వాడరాదు. రెండు నెలలకు ఒకసారి కొత్త బ్రష్ ఉపయోగించాలి. మింట్ టూత్ పేస్ట్ దంతాలను తెల్లగా మార్చడానికి సహాయపడుతంది. ఫైబర్ (Fiber) ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలను (Food items) తీసుకుంటే దంతాలు (teeth) శుభ్రంగా ఉంటాయి.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Health Tips, Teeth

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు