హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Hair problem tips: మీ జుట్టు చిక్కులు చిక్కులుగా ఉంటోందా? అయితే ఈ టిప్స్​ ఫాలో అయిపోండి..

Hair problem tips: మీ జుట్టు చిక్కులు చిక్కులుగా ఉంటోందా? అయితే ఈ టిప్స్​ ఫాలో అయిపోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఉద్యోగపరమైన ఒత్తిడి, మానసిక ఆందోళనలు వలన తెల్లజుట్టు చిన్న వయసులోనే త్వరగా వచ్చేస్తుంది. చాలామందికి జుట్టు చిక్కులు చిక్కులుగా ఉంటుంది. వీటిని నివారించుకోవడానికి ఈ టిప్స్​ ఫాలో అయిపోండి.

ఆహారపు అలవాట్లు, జీన్స్​ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం(fall) జరుగుతుంది. జుట్టు రాలిపోతుంటే (hair fall) విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది. అయితే నల్లని ఒత్తైన జుట్టు (black hair) ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇప్పటి ఆరోగ్య పరిస్థితులు (health issues) వలన జుట్టు రాలే (hair fall) సమస్యను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఉద్యోగపరమైన ఒత్తిడి, మానసిక ఆందోళనలు వలన తెల్లజుట్టు చిన్న వయసులోనే త్వరగా వచ్చేస్తుంది. చాలామందికి జుట్టు చిక్కులు చిక్కులుగా ఉంటుంది. వీటిని నివారించుకోవడానికి మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ కంటే ఇంట్లో దొరికి పదార్థాలతో తయారు చేసుకున్న చిట్కాలు (Hair fall remedies) మంచి ఫలితాలను ఇస్తాయి.

కోడిగుడ్ల (eggs) తో జుట్టును అందం (beautiful)గా మార్చుకోవచ్చు. ఆ పద్దతి ఒకసారి తెలుసుకుందాం.. రెండు కోడిగుడ్లు (eggs)ని అలాగే మూడు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ (olive oil) ను తీసుకుని అందులో కోడిగుడ్లు పగులగొట్టి ఒక బౌల్ లో పోసుకోవాలి. ఇక అలా ఆ బౌల్ లో పోసిన కోడిగుడ్ల సొన ఇంకా లోపలి పదార్థానికి ఆలివ్ ఆయిల్ (olive oil) ను కలపాలి.

ఇక ఆ తరువాత ఈ రెండు పదార్థాలు బాగా కలిసే వరకు బాగా షేక్ (shake) చేయాలి. ఇలా బాగా కలిపిన ఆ మిశ్రమాన్ని (mixer) తీసుకొని మీ జుట్టుకు అప్లై చేసుకోవాలి. ఆ మిశ్రమం బాగా మిక్స్ అయిన తర్వాత మాత్రమే తలకి అప్లై (apply for hair) చేయాలి. మిశ్రమం బాగా మిక్స్ అవ్వక ముందు జుట్టుకు అప్లై చేయడం అంత మంచిది కాదు. ఇలా ఆలివ్ ఆయిల్ ఇంకా కోడిగుడ్ల (eggs) మిశ్రమాన్ని మీ జుట్టుకు అప్లై చేసి దాదాపు ఒక గంట సేపు పాటు జుట్టును అలాగే ఉంచుకోవాలి. ఇలా ఒక గంట సేపు ఆ మిశ్రమాన్ని జుట్టుకే ఉంచుకోవడం వలన ఆ మిశ్రమం అనేది పూర్తిగా జుట్టుకు పడుతుంది. ఇక ఒక గంట సేపు గడిచిన తర్వాత జుట్టుకు అప్లై చేసిన ఆ మిశ్రమాన్ని చల్లటి నీటితో కడగాలి. ఇక అలాగే సల్ఫేట్ లేని షాంపూతో జుట్టును బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇక కోడిగుడ్లు (eggs) ఇంకా ఆలివ్ ఆయిల్ మిశ్రమాన్ని మీ జుట్టుకు అప్లై చేయడం వలన జుట్టు చాలా స్మూత్ గా ఎలా తయారవుతుంది.

ప్రతివారం నూనె (oil)తో తలస్నానం చేయడం వల్ల అందమైన జుట్టు (beautiful hair) అందరికీ ఉండేది. కానీ ఇప్పటి కాలుష్యం (pollution), షాంపూలు (shampoos), హెయిర్ ప్రొడక్ట్స్ పూర్తిగా రసాయనాలకు అలవాటు పడిపోయారు. ఇవి జుట్టుకు ఎంతో నష్టం చేస్తున్నాయి.

(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

First published:

Tags: Hair fall, Hair problem tips

ఉత్తమ కథలు