హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Kidney: కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఇది మీ కోసమే..

Kidney: కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఇది మీ కోసమే..

శరీరంలో సోడియం పరిమాణం పెరుగుతుంది. ఇది కాళ్ళు, చీలమండలలో వాపుకు కారణమవుతుంది. అదనంగా మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే చాలా ప్రోటీన్ మూత్రంలో విసర్జించబడుతుంది. ఫలితంగా కళ్ల చుట్టూ తరచుగా వాపు ఉంటుంది. ఈ లక్షణాలు ఎక్కువ కాలం కొనసాగితే కిడ్నీలను పరీక్షించాల్సి ఉంటుంది. అదనంగా కండరాల తిమ్మిరి మూత్రపిండాల వ్యాధికి సంకేతం. 

శరీరంలో సోడియం పరిమాణం పెరుగుతుంది. ఇది కాళ్ళు, చీలమండలలో వాపుకు కారణమవుతుంది. అదనంగా మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే చాలా ప్రోటీన్ మూత్రంలో విసర్జించబడుతుంది. ఫలితంగా కళ్ల చుట్టూ తరచుగా వాపు ఉంటుంది. ఈ లక్షణాలు ఎక్కువ కాలం కొనసాగితే కిడ్నీలను పరీక్షించాల్సి ఉంటుంది. అదనంగా కండరాల తిమ్మిరి మూత్రపిండాల వ్యాధికి సంకేతం. 

కిడ్నీ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఈ సమస్యతో బాధపడేవారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. దీనితో జనం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Andhra Pradesh

  కిడ్నీ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఈ సమస్యతో బాధపడేవారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. దీనితో జనం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే వైద్యులు ఈ సమస్యకి పరిష్కారాలు చూపుతూ కొన్ని సూచనలు చేసారు. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంపై శ్రద్ధ పెడితే ఎలాంటి ఆరోగ్యసమస్యలు దరిచేరవని వైద్యులు ఈ మేరకు తెలియజేసారు.

  కిడ్నీ సమస్యతో బాధపడేవారు ఈ జ్యూస్‌లను తీసుకోవడం వల్ల సమస్య తగ్గుపోతుందని వెల్లడించారు.

  క్రాన్బెర్రీ జ్యూస్: క్రాన్బెర్రీ జ్యూస్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు సమర్థవంతమైన చికిత్స. క్రాన్బెర్రీ జ్యూస్ లో నీరు కలుపుకుని తాగడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. మూత్రాశయ ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ బాక్టీరియా మూత్రపిండాలకు చేరినప్పుడు, అవి చాలా ప్రాణాంతకంగా మారతాయి. క్రాన్ బెర్రీ జ్యూస్ కిడ్నీలో రాళ్లను కూడా నివారిస్తుంది.

  ఇది కిడ్నీని శుభ్రపరచడంలో కూడా సహాయపడుతుంది. మసాలా లెమన్ సోడా: ఒక గ్లాసులో నిమ్మరసం, జీలకర్ర-కొత్తిమీర పొడి, చాట్ మసాలా సోడా కలపాలి. నీళ్లు పోసుకుని తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలున్న ఇట్టే తొలగిపోతాయి. కొబ్బరి షికంజీ: ఒక గ్లాసులో కొబ్బరి నీళ్లను నిమ్మరసం కలిపి తాగాలి. రుచి కాస్త వెరైటీగా ఉన్న ఆరోగ్యానికి మంచిది. దీనికి తాగడం వల్ల కూడా కిడ్నీ సమస్యలు తొలగిపోయి మంచి ఫలితాలు లభిస్తాయి.

  స‌బ్జా గింజ‌ల‌ను ఇలా తీసుకుంటే బరువు తగ్గుతారట..

  చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అనారోగ్య స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ సమస్యకు మారిన జీవ‌న విధానం, శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం, కొవ్వు క‌లిగిన ఆహార ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తిన‌డం వంటి కారణాలు వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య కారణంగా అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.

  అందుకే ఈ సమస్య నుండి బయటపడడానికి అనేక రకాల చిట్కాలు పాటిస్తుంటారు. వాటితో పాటు ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. స‌బ్జా గింజ‌లను ఉపయోగించి ఎలాంటి ఖర్చు లేకుండా త్వరగా బరువు తగ్గవచ్చు. స‌బ్జా గింజ‌ల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఈ గింజ‌ల‌ను నీటిలో వేసి నాన‌బెట్టుకోవాలి.

  ఇవి విస్త‌రించి తెల్ల‌గా మారిన త‌రువాత ఆ నీటిని..ఆహారం తీసుకోవ‌డానికి ముందు తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల క‌డును నిండిన భావ‌న క‌లుగుతుంది. దీంతో మ‌నం త‌క్కువ మొత్తంలో ఆహారాన్ని తీసుకుంటాం. స‌బ్జా గింజ‌ల పానీయాన్ని త‌ర‌చూ తీసుకుంటూ ఉండ‌డం వ‌ల్ల త‌క్కువ స‌మ‌యంలోనే అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

  Published by:Rajasekhar Konda
  First published:

  Tags: Health Tips, Kidney

  ఉత్తమ కథలు