ఆడవారికి ఏ కన్ను అదిరితే నష్టమంటే..

పెసలకి

చాలామందికి కన్ను అదురుతుంటుంది. ఒక్కోసారి కుడికన్ను, ఇంకోసారి ఎడమకన్ను.. మరి.. ఎవరికీ ఏ కన్ను అదిరితే నష్టమో తెలుసుకుందాం..

  • Share this:
అమ్మో కన్ను అదురుతుంది.. ఏం జరుగుతుందో ఏంటో అని కొంతమంది భయపడడం చూస్తుంటాం.. నిజానికీ ఇలా కన్ను అదిరితే నష్టమే జరుగుతుందా? అని అడిగితే అవుననే అంటున్నాయి ఆధ్యాత్మిక గ్రంధాలు. దీని వెనుక పురాణ గాధలు కూడా ఉన్నాయి అని చెబుతున్నాయి.

వనవాసకాలంలో సీతారామలక్ష్మణులు అరణ్య ప్రాంతంలో పర్ణశాల ఏర్పాటు చేసుకుని ఆనందంగా జీవిస్తున్నారు. ఆ సమయంలోనే రావణుడి సోదరి శూర్ఫణఖ చేష్ఠల ద్వారా లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులను కోస్తాడు. దీంతో.. తన సోదరికి జరిగిన అవమానానికి రావణుడు ప్రతీకారంగా శ్రీరాముడి భార్య సీతను అపహరించేందుకు వస్తాడు. ఈ సమయంలోనే సీతమ్మకి కుడికన్ను అదరిందట. అందుకే.. సీతమ్మ ఏదో కీడు జరుగనుందని ఆందోళన వ్యక్తం చేసిందని అంటారు. అందుకే కుడికన్ను అదిరితే కీడు జరుగుతుందని విశ్వాసం..


ఇక మగవారికి కూడా ఎడమకన్ను అదరడం వల్ల ఏదో కీడు జరుగుతుందని అంటారు.
First published: