Health Tips : శరీరంలో ఎక్కువగా వేడి ఉన్నప్పుడు ఇలా చేయండి..

చాలామందికి కాలంతో సంబంధం లేకుండా శరీరం వేడి చేస్తుంది. ఈ కారణంగా ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటివారు కొన్ని ఇంటి చిట్కాల ద్వారా సమస్యని పరిష్కారం చేసుకోవచ్చు.

news18-telugu
Updated: June 14, 2019, 3:34 PM IST
Health Tips : శరీరంలో ఎక్కువగా వేడి ఉన్నప్పుడు ఇలా చేయండి..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: June 14, 2019, 3:34 PM IST
ఒంట్లో వేడిగా ఉన్నప్పుడు ఏం తోచదు.. మూత్రంలో మంట.. మలబద్ధకం. వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాంటప్పుడు ఎంతసేపు మెడిసిన్‌‌పై ఆధారపడకుండా సహజంగానే సమస్యను తగ్గించుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఈ విషయంలో ఉల్లి ఎంతగానో సమస్యను తగ్గిస్తుంది. ఉల్లిపాయను ఎలా తీసుకున్నా ఒంట్లోని వేడిని పూర్తిగా తగ్గిస్తుంది. భోజనంలో పచ్చి ఉల్లిపాయను చేర్చుకోవాలి. వండిన ఉల్లిపాయలకంటే పచ్చి ఉల్లిపాయతోనే లాభం ఎక్కువ.. రసం కూడా తీసుకోవచ్చు. అయితే... ఇది తాగడం మాత్రం కష్టంగానే ఉంటుంది. కానీ, ఓ వారంరోజుల్లోనే చక్కనిపరిష్కారం ఉంటుంది.

ఉల్లిపాయతో పాటు మరిన్నిటిప్స్ కూడా సమస్యకి పరిష్కారం చూపుతాయి. ఎక్కువగా నీరు తీసుకోవాలి. అయితే, ఇది ఫ్రిజ్ వాటర్ కాదు.. మామూలు టెంపరేచర్‌లో ఉన్న వాటర్ మాత్రమే తీసుకోవాలి. మజ్జిగ, కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగాలి. ఇలా చేస్తుంటే క్రమంగా సమస్య తగ్గుతుంది.

ఈ వీడియో కూడా చూడండి..



First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...