#Tips for Job: రెజ్యూమ్.. ఇలా ప్రిపేర్ చేస్తే సక్సెస్..

రెజ్యూమ్స్‌ని రూపొందించాలనేది చాలా మందికి సరైన అవగాహన ఉండదు.. అలాంటివారు.. ఈ టిప్స్‌ని పాటించండి..

Amala Ravula | news18-telugu
Updated: January 16, 2019, 5:44 PM IST
#Tips for Job: రెజ్యూమ్.. ఇలా ప్రిపేర్ చేస్తే సక్సెస్..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: January 16, 2019, 5:44 PM IST
చదువుపూర్తి చేసి సర్టిఫికేట్లు చేతికి రావడం ఆలస్యం.. ప్రతిఒక్కరూ ఉద్యోగాన్వేషణలో పడిపోతుంటారు. అలాంటివారు తమగురించి ఉద్యోగం ఇచ్చే అధికారులకు తెలియజేయాలంటే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సింది రెజ్యూమ్‌కే. వీటిని చూసే రిక్రూటర్లు నిరుద్యోగులకు ఛాన్స్‌లు ఇస్తారు. మరి వీటిని ఎలా రూపొందించాలనేది చాలా మందికి సరైన అవగాహన ఉండదు.. అలాంటివారు.. ఈ టిప్స్‌ని పాటించండి..
* మనగురించి తెలిపే రెజ్యూమ్.. సంక్షిప్తంగా.. చూడగానే ఆకట్టుకునేలా, స్పష్టంగా ఉండాలి.
* మనలో ఉన్న స్పెషల్ టాలెంట్స్‌ని వారికి తెలియజేసేలా బోల్డ్ లెటర్స్‌లో రూపొందించాలి.

ఇంతకుముందు ఉన్న ఎక్స్‌పీరియెన్స్‌ని, సాధించిన అచీవ్‌మెంట్స్‌ని షార్ట్ అండ్ స్వీట్‌గా తెలియజేయాలి.
మనం క్వాలిఫికేషన్, క్వాలిటీస్‌ని జత చేయాలి.
చివరగా మన పర్సనల ప్రొఫైల్ కూడా చేర్చాలి.


అయితే, మన గురించి మొత్తం చెప్పేయాలన్న భావనతో పేరాలకు పేరాలుగా * రాయకుండా తక్కువ సెంటెన్స్‌లో ఎక్కువ విషయాన్ని చెప్పగలగాలి.
First published: January 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...