Home /News /life-style /

HOW TO PREPARE DRUM STICK LEAVES FOR IMMUNITY BOOST RNK

drumstick leaves soup: ఈ సీజన్‌లో ఇమ్యూనిటీని సత్వరమే పెంచే సూపర్‌ సూప్‌!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

drumstick leaves soup for imunity boost: శరీరంలోని చెడు నీటిని బయటకు పంపడంలో మునగాకు (drumstick leaves) ఆకు సహాయపడుతుంది. ఈ మునగాకు.. ఆకు పులుసు గొంతునొప్పి, జలుబు, అజీర్తికి కూడా మంచి ఔషధం.

సీజనల్‌ వ్యాధులు  (seasonal diseases) విజృంభిస్తూనే ఉన్నాయి. వాటిని మనం కళ్లారా చూస్తూనే ఉన్నాం. మరోవైపు కరోనా.. ఈ నేపథ్యంలో ఇమ్యూనిటీ బూస్టింగ్‌ (immunity boost)  సరైన చర్యలు తీసుకోవాలి. ఈరోజు మునగాకు (drumstick leaves) తో తయారు చేసే పోషకమైన ఆకుకూర. ఇది సహజంగా ఇమ్యూనిటీని బూస్ట్‌ చేస్తుంది. డయాబెటీస్‌ వ్యాధిగ్రస్తులకు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, నిత్రలేమికి సహాయపడుతుంది.

శరీరంలోని చెడు నీటిని బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఈ మునగాకు (drumstick leaves) ఆకు పులుసు గొంతునొప్పి, జలుబు, అజీర్తికి కూడా మంచి ఔషధం. దీన్ని ఎలా తీసుకోవాలో చూద్దాం.

మునగాకు సూప్‌కు కావాల్సిన పదార్థాలు..
ముగన ఆకు– 11/2 కప్పులు
బియ్యం నీరు– 2 టేబుల్‌ స్సూన్లు
సాంబార్‌ ఉల్లిపాయలు–5 టమాట–1
పచ్చిమిర్చి–1
కొబ్బరి పాలు– 1 టేబుల్‌ స్పూన్‌
జీలకర్ర– 1 టేబుల్‌ స్పూన్‌
మిరియాలు– 1/2 టేబుల్‌ స్పూన్స్‌
ఉప్పు– తగినంత.

ఇది కూడా చదవండి:  అన్నం వండే ముందు.. బియ్యాన్ని ఎందుకు నానబెడతారో తెలుసా?

రెసిపీ తయారీ విధానం..
ముందుగా బియ్యం నీటిని ఓ పాత్రలో పోసి మరిగించాలి.
బాగా ఉడికిన తర్వాత..శుభ్రంగా కడిగిన ముగగ ఆకు వేసి కలపాలి. కాసేపటి తర్వాత ఉల్లిపాయ, టమాట, పచ్చిమిర్చి వేసుఏకోవాలి.

ఇది కూడా చదవండి: సాయిపల్లవి ఫిట్నెస్‌ సీక్రెట్‌.. జిమ్‌ మాత్రం కాదండోయ్‌!

ఆ తర్వాత మూత పెట్టి మునగ ఆకులు ఉడికినంత వరకు తక్కువ మంట మీద రెసిపీని ఉడకనివ్వాలి. మునగాకు ఉడికిన తర్వాత కొబ్బరిపాలలో కొద్దిగా కారం, జీలకర్ర వేసి, అవసరమైనంత ఉప్పు వేసి 5 నిమిషాలు మరిగించాలి.

మసాలా కోసం బాణలిలో నూనె వేసి అది వేడైన తర్వాత జీలకర్ర, మిగతా దినుసులు వేసుకోవాలి. అంతే, స్టవ్‌ ఆఫ్‌ చేసి ఈ సూప్‌ను కాస్త వేడిగా ఉన్నపుడే తాగండి . వీటితో జలుబు, గొంతునొప్పి, దుగ్గుకు చెక్‌ పెట్టొచ్చు.
Published by:Renuka Godugu
First published:

Tags: Immunity

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు