Food : కరకరలాడే ఉల్లి గారెలు... ఇలా తయారుచెయ్యండి
Food : ఎప్పుడూ తినే వంటలే తినాలంటే మనకూ బోరే. కొత్త వరైటీలు ట్రై చెయ్యాలని చాలా మందికి ఉంటుంది. తీరా ట్రై చేశాక అవి సరిగా ఉండకపోతే నిరాశ కలుగుతుంది. అలాంటి ఛాన్స్ లేకుండా చేస్తున్నాయి ఉల్లి గారెలు. వాటి తయారీ విధానం తెలుసుకుందాం.
news18-telugu
Updated: November 11, 2019, 12:04 PM IST

ఉల్లి గారెలు (credit - twitter - ed sum)
- News18 Telugu
- Last Updated: November 11, 2019, 12:04 PM IST
Food : ఉల్లిపాయలతో పకోడీ చేసుకోవడం అందరికీ తెలుసు. గారెల్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవడమూ చాలా మందికి తెలుసు. ఐతే... ఆ గారెలు కరకరలాడవు. అలాకాకుండా... కొన్ని మార్పులతో... పూర్తిగా కరకరలాడే ఉల్లి గారెలు తయారుచేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో... కార్పొరేట్ చెఫ్‌లు కొన్ని సూచనలు చేశారు. వాటి ప్రకారం చేస్తే... మనం కూడా కరకరలాడే ఉల్లిగారెల్ని టేస్ట్ చూడొచ్చు. ఎప్పుడూ తినే వంటలే తినాలంటే మనకూ బోరే. కొత్త వరైటీలు ట్రై చెయ్యాలని చాలా మందికి ఉంటుంది. తీరా ట్రై చేశాక అవి సరిగా ఉండకపోతే నిరాశ కలుగుతుంది. అలాంటి ఛాన్స్ లేకుండా చేస్తున్నాయి ఉల్లి గారెలు. వాటి తయారీ విధానం తెలుసుకుందాం.
ఉల్లి గారెల తయారీకి కావాల్సినవి :
12 ఉల్లిపాయల రింగులు50 గ్రాముల ప్రీ డస్ట్ (pre dust)
100 గ్రాముల వెన్న (batter)
100 గ్రాముల పాంకో క్రంబ్స్ (Panko crumbs)
30 గ్రాముల చిపోట్లే చిల్లీ డిప్ (chipotle chilli dip) 2 గ్రాముల కాజోన్ సీజనింగ్ (Cajon seasoning)
ఉల్లి గారెల తయారీ :
- తొక్క తీసిన ఉల్లిపాయలను 10 మిల్లీమీటర్ల మందంలో గుండ్రంగా (slices) కట్ చెయ్యాలి.
- ఉల్లి రింగుల్లో ప్రతీ రెండు రింగులను ఒక సెట్టుగా వేరు చేసి పక్కన పెట్టుకోవాలి.
- ఉల్లి రింగులకు ప్రీ డస్ట్ కలిపి... వెన్నలో ముంచి తియ్యాలి. వాటిపై పాంకో క్రంబ్స్ పొయ్యాలి.
- అన్ని సెట్ల రింగులనూ పై విధంగా చేసి... ఓ షీట్ ట్రేలో పెట్టుకోవాలి.
- ఇప్పుడు నూనెలో వాటిని వేయించాలి. గోల్డెన్, బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించాలి.
- ఇప్పుడు వాటిని నూనె లోంచీ తీసి... వాటిపై కాజోన్ సీజనింగ్ని చల్లాలి.
- ఇప్పుడు వాటిని చిపోట్లే చిల్లీ డిప్‌తో వేడివేడిగా ఉన్నప్పుడే... సెర్వ్ చేస్తే... టేస్ట్ అదిరిపోతుంది.
ఇవి కూడా చదవండి :
బాలీవుడ్ సెలబ్రిటీల లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ ఇవే...
మద్యం కొద్దికొద్దిగా తాగితే కలిగే లాభాలేంటి?
డయాబెటిస్ బాధిస్తోందా?... మీ లైఫ్స్టైల్లో ఈ మార్పులు చెయ్యండి
ఉల్లి గారెల తయారీకి కావాల్సినవి :
12 ఉల్లిపాయల రింగులు50 గ్రాముల ప్రీ డస్ట్ (pre dust)
100 గ్రాముల వెన్న (batter)
30 గ్రాముల చిపోట్లే చిల్లీ డిప్ (chipotle chilli dip)
Loading...
ఉల్లి గారెల తయారీ :
- తొక్క తీసిన ఉల్లిపాయలను 10 మిల్లీమీటర్ల మందంలో గుండ్రంగా (slices) కట్ చెయ్యాలి.
- ఉల్లి రింగుల్లో ప్రతీ రెండు రింగులను ఒక సెట్టుగా వేరు చేసి పక్కన పెట్టుకోవాలి.
- ఉల్లి రింగులకు ప్రీ డస్ట్ కలిపి... వెన్నలో ముంచి తియ్యాలి. వాటిపై పాంకో క్రంబ్స్ పొయ్యాలి.
- అన్ని సెట్ల రింగులనూ పై విధంగా చేసి... ఓ షీట్ ట్రేలో పెట్టుకోవాలి.
- ఇప్పుడు నూనెలో వాటిని వేయించాలి. గోల్డెన్, బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించాలి.
- ఇప్పుడు వాటిని నూనె లోంచీ తీసి... వాటిపై కాజోన్ సీజనింగ్ని చల్లాలి.
- ఇప్పుడు వాటిని చిపోట్లే చిల్లీ డిప్‌తో వేడివేడిగా ఉన్నప్పుడే... సెర్వ్ చేస్తే... టేస్ట్ అదిరిపోతుంది.
Pics : పరువాల పూదోట సోనీ చరిష్టా క్యూట్ ఫొటోస్...
ఇవి కూడా చదవండి :
బాలీవుడ్ సెలబ్రిటీల లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ ఇవే...
మద్యం కొద్దికొద్దిగా తాగితే కలిగే లాభాలేంటి?
డయాబెటిస్ బాధిస్తోందా?... మీ లైఫ్స్టైల్లో ఈ మార్పులు చెయ్యండి
Diabetes Diet : డయాబెటిస్ ఉన్నవారు శీతాకాలంలో తినగలిగే పండ్లు
Health Tips : ఫ్యాట్‌ని తగ్గించే ఫ్రూట్స్... తింటే ఎన్నో బెనిఫిట్స్...
Loading...