డీప్ క్లీనింగ్ అంటే ఏంటి..? సాధారణంగా క్లీనింగ్‌తో పోల్చితే ఎందుకు ప్రభావవంతమైనది?

 శుభ్రం చేసే సమయంలో ఇళ్లలో చాలా ప్రదేశాలను మనం మర్చిపోతుంటాం లేదా వదిలేస్తుంటాం. అలాంటి చోట దుమ్ము పేరుకుపోతుంది,  క్రిములు చేరుతాయి, దాంతో అనేక సమస్యలు వస్తాయి. డీప్ క్లీనింగ్ ద్వారా ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి. శుభ్రమన్నది చాలా ప్రభావవంతంగా జరుగుతుంది. ఇల్లు మొత్తం సంపూర్ణంగా పరిశుభ్రమవుతుంది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 21, 2019, 12:52 PM IST
డీప్ క్లీనింగ్ అంటే ఏంటి..? సాధారణంగా క్లీనింగ్‌తో పోల్చితే ఎందుకు ప్రభావవంతమైనది?
ప్రతీకాత్మక చిత్రం
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 21, 2019, 12:52 PM IST
సాధారణ క్లీనింగ్ లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇంటిని  శుభ్రపరుస్తుంటాం. అదే డీప్ క్లీనింగ్ లో అతి సూక్ష్మమైన వాటిపైన కూడా శ్రద్ధ పెట్టడం.  శుభ్రం చేసే సమయంలో ఇళ్లలో చాలా ప్రదేశాలను మనం మర్చిపోతుంటాం లేదా వదిలేస్తుంటాం. అలాంటి చోట దుమ్ము పేరుకుపోతుంది,  క్రిములు చేరుతాయి, దాంతో అనేక సమస్యలు వస్తాయి. డీప్ క్లీనింగ్ ద్వారా ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి. శుభ్రమన్నది చాలా ప్రభావవంతంగా జరుగుతుంది. ఇల్లు మొత్తం సంపూర్ణంగా పరిశుభ్రమవుతుంది.

డీప్ క్లీనింగ్ ప్రక్రియ
Loading...
సాధారణ క్లీనింగ్ తో పోల్చితే డీప్ క్లీనింగ్ చాలా ప్రభావవంతమైంది. డీప్ క్లీనింగ్ చేసే సమయంలో దేనిని వదిలిపెట్టడం జరగదు, అన్నింటిని అత్యంత జాగ్రత్తగా శుభ్రం చేయడం జరుగుతుంది.

ఇవి కూడా చదవండి..

ఇంట్లోనే ఈజీగా, ప్రభావంతమైన క్లీనర్స్‌ని ఇలా తయారు చేసుకోండి..

కిచెన్ సింక్స్ తళుక్కుమని మెరిపించే మార్గాలివే..
First published: August 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...