హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Eye infection: కళ్లకు ఇన్ఫెక్షన్‌ సోకి.. ఎర్రగా మారాయా? వీటితో త్వరగా తగ్గిపోతుంది!

Eye infection: కళ్లకు ఇన్ఫెక్షన్‌ సోకి.. ఎర్రగా మారాయా? వీటితో త్వరగా తగ్గిపోతుంది!

గతేడాదిగా కరోనా మొదటి దశ (Corona Second Wave), రెండో దశ (Second Wave) వ్యాప్తి కారణంగా ఇంటి నుండి ఆన్‌లైన్ తరగతుల నుండి పని చేసే సంస్కృతి బాగా పెరిగింది. మేము ఎక్కువ సమయం తెరపై గడుపుతాము. స్క్రీన్‌పై పని గంటలు కారణంగా కళ్ల సమస్య (Eye shigt Problem)పెరిగింది. మన కళ్ళు చాలా సున్నితంగా ఉంటాయి. అందుకే వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే కొంచెం అజాగ్రత్త మీకు హానికరం.

గతేడాదిగా కరోనా మొదటి దశ (Corona Second Wave), రెండో దశ (Second Wave) వ్యాప్తి కారణంగా ఇంటి నుండి ఆన్‌లైన్ తరగతుల నుండి పని చేసే సంస్కృతి బాగా పెరిగింది. మేము ఎక్కువ సమయం తెరపై గడుపుతాము. స్క్రీన్‌పై పని గంటలు కారణంగా కళ్ల సమస్య (Eye shigt Problem)పెరిగింది. మన కళ్ళు చాలా సున్నితంగా ఉంటాయి. అందుకే వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే కొంచెం అజాగ్రత్త మీకు హానికరం.

వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లు బాధిస్తాయి. వాతావరణంలో మార్పులు తేమ కారణంగా ఇన్ఫెక్షన్స్‌ పెరుగుతాయి. దీంతోపాటు డెంగీ, మలేరియా, కళ్ల ఇన్ఫెక్షన్స్‌ సోకుతాయి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రతిసారి కళ్ల జోడు పెట్టుకోవడం మంచిది.

ఇంకా చదవండి ...

సాధారణంగా వ్యాధినిరోధక శక్తి తగ్గినపుడు అలర్జీలు వస్తాయి.  కొన్ని వ్యాధులు అప్పుడప్పుడు రావడం సహజం. కానీ, వాటిని మనం ముదరకుండా చూసుకోవాలి. కంటి ఎలర్జీలు Eye infection వచ్చినపుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

మన కంటి పరిస్థితిని చూసి కూడా గుర్తుపట్టవచ్చు. కంటి నల్లని ఆకారం చుట్టూ ఎర్రని మచ్చలు ఏర్పడితే.. అప్పుడు కార్నియా సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించాలి. ఇది ఎక్స్‌పైర్‌ expire అయిన లేదా నిరంతరం పెట్టుకునే కాంటాక్ట్‌ లెన్స్‌ contact lens ల వల్ల వస్తుంది. కళ్లు ఎర్రగా మారితే నిద్ర సరిపోలేదని అర్థం. కాటువ లేదా చుండ్రు సమస్య ఉన్నపుడుకు ఎలర్జీ వస్తుంది. వీటికి యాంటీ ఎలర్జీ డ్రాప్స్‌ ఉంటాయి. వీటిని ఓ 10 రోజులు వాడితే సరిపోతుంది. ఎండలో తిరిగినా.. బలంగా వీచే గాలిలో ఉన్నా ఈ విధంగానే కళ్లు ఎర్రబారతాయి. అలాగే గ్లకోమా వ్యాధి ఉన్నవారికి కూడా ఇలాగే కళ్లు ఎర్రబడతాయి.

ఇంకా టీవీ, కంప్యూటర్లు ఎక్కువగా చూసేవారికి కూడా కళ్లు ఇలాగే ఎర్రగా మారతాయి. మాములు సమయంలో కూడా కంట్లో నీరు వస్తే, అప్పుడు వారి కళ్లు ఎలర్జీ బారిన పడినట్లు గుర్తించాలి. కంటి నల్ల గుడ్డు చుట్టూ పచ్చని చుక్కలు ఏర్పడినట్లైయితే వారి కళ్లపై అతినీలలోహిత కిరణాల ప్రభావం ఎక్కువగా ఉందని అర్థం. ఇలాంటి వారు ఎక్కువగా ఎండలో తిరగకపోవడం మం చిది. వృద్థులకు కూడా ఇవా వస్తుంది. కంట్లో మెంబ్రేన్‌ ఉంటుంది. దీన్ని కంజెక్టివా conjunctiva అంటారు.

కంట్లో దురద, మంట ఉంటే కంజెక్టివీస్‌ అంటారు. ఇలాంటపుడు కళ్లు పింక్‌ కలర్‌లోకి మారిపోతాయి. రానురాను ఎర్రగా అవుతాయి. కళ్ల నుంచి దురద వస్తుంది. నీరు కారుతుంది. ఇన్ఫెక్షన్, వైరస్, బ్యాక్టిరియా సోకినపుడు కళ్లు ఎర్రగా మారతాయి. మందు తాగేవారిలో, బాగా ఏడ్చినపుడు కూడా కళ్లు ఎర్రబడతాయి.

ఇది సహజం కానీ, సాధారణ సమయంల కళ్లు ఉబ్బి ఉంటే వైద్యులను సంప్రదించాలి. కాటన్‌ను కోల్డ్‌ వాటర్‌లో డిప్‌ చేసి కళ్ల చుట్టు అద్దాలి. కళ్లపై ఇన్ఫెక్షన్స్‌ సోకినపుడు టీ బ్యాగ్స్‌ Tea bags పెట్టుకున్నా మంచిదే. నీళ్లలో ఉప్పు వేసి దాంతో కళ్లు కడుక్కోవడం వల్ల కూడా ఇన్ఫెక్షన్‌ తగ్గుతుంది. గ్రీన్‌ టీ బ్యాగ్స్‌ రెండు నీటిలో వేడిచేసి ఆ నీటిని చల్లార్చి కళ్లను కడుక్కున్నా మంచిది.

First published:

Tags: Health problem

ఉత్తమ కథలు