హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Holi Rangoli Designs 2020 : హోలీకి ఈ ముగ్గులు వేస్తే అదరహో...

Holi Rangoli Designs 2020 : హోలీకి ఈ ముగ్గులు వేస్తే అదరహో...

Holi Rangoli Designs 2020 : హోలీకి ఈ ముగ్గులు వేస్తే అదరహో... (Credit - Instagram)

Holi Rangoli Designs 2020 : హోలీకి ఈ ముగ్గులు వేస్తే అదరహో... (Credit - Instagram)

Holi Rangoli Designs 2020 : హోలీ అనగానే రంగులు జల్లుకోవడమే కాదు... ఇంటి ముందు వరండాల్లో కూడా రంగురంగుల రంగ వల్లులు వేయొచ్చు. మరి లేటెస్ట్ ట్రెండీ ముగ్గులేవో తెలుసుకుందాం.

  Holi Rangoli Designs 2020 : హోలీ వచ్చేసింది. దేశవ్యాప్తంగా మార్చి 9, 10 తేదీల్లో ప్రజలు హోలీ పండుగ జరుపుకుంటున్నారు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి వంటి పెద్దలు ఈసారి హోలీకి దూరంగా ఉంటామని చెప్పినా... బీజేపీ ఎంపీలంతా అదే రూట్ ఫాలో అవుతున్నా... ప్రజలు మాత్రం... హోలీ జరుపుకోకపోతే ఎలా అంటున్నారు. వచ్చేదే ఏడాదికోసారి... ఏదో ఒక కారణం చెప్పి... పండగల్ని స్కిప్ చెయ్యడం కరెక్టు కాదంటూ... పండుగ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా... రంగవల్లుల డిజైన్లకు ఇప్పుడు క్రేజ్ పెరిగింది. సోషల్ మీడియాలో చాలా మంది మీ ఇంటి ముంది ఇలాంటి మగ్గు వెయ్యండి... అంటూ అద్భుతమైన డిజైన్లను పరిచయం చేస్తున్నారు. రంగులు చల్లుకుంటూ... స్వీట్లు తింటూ... ఇంటి ముందు కలర్ ఫుల్ రంగవల్లులు వేస్తే... ఆ సందడే వేరంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో దీన్ని కోలం అంటారు. బెంగాల్‌లో అల్పోనా అంటారు. పైపై కలర్స్‌తో ముగ్గులు వేసేయకుండా... ఈ పండుగ నాడు కొంత సృజనాత్మకతను జోడిస్తారు. రంగోలీ పొడులతోపాటూ... బియ్యం పిండి కూడా కలిపి వేస్తారు. పువ్వులు చల్లుతారు. మరి అలాంటి కలర్ ఫుల్ ముగ్గుల్ని మీరూ చూడండి... తద్వారా మీరు కూడా రోజూ కంటే క్రియేటివ్‌గా మీ థాట్ ప్రాసెస్ ద్వారా సరికొత్త ముగ్గులు వేయడానికి వీలవుతుంది.  View this post on Instagram

  #holi #rangoli #holirangoli


  A post shared by RangoliArtbySumi (@easyrangoliart1) on  View this post on Instagram

  #rangolidesigns #rangoli #kolam #art #india #traditionalart


  A post shared by Everyday Kolams (@dailykolams) on  View this post on Instagram

  #rangoli😍 #rangolidesigns #rangoliart #rangoli #kolam #kolamdesign #muggulu #mandala #flower #art #design


  A post shared by RANGOLI💮 (@rangoli_by_menaka) on

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Holi 2020, Instagram

  ఉత్తమ కథలు