సెక్స్ చేసే ముందు చేయకూడని పనులు..

మ్యాగజైన్లు, ఇంటర్నెట్, ఫ్రెండ్స్ పుణ్యమా అని సెక్స్‌లో మరింత ఆనందం పొందుతున్నారు శృంగార ప్రియులు. అయితే, కొన్ని సెక్స్ టిప్స్ పాటిస్తే మీ శృంగార జీవితం పీక్ స్టేజీలోకి వెళ్తుందని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.

news18-telugu
Updated: November 30, 2019, 3:22 PM IST
సెక్స్ చేసే ముందు  చేయకూడని పనులు..
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
సెక్స్‌ను ఆనందకరంగా, సుఖంగా మార్చుకోవచ్చన్న విషయాలు తెలుసుకోవడం ఈ కాలంలో ఈజీ అయిపోయింది. మ్యాగజైన్లు, ఇంటర్నెట్, ఫ్రెండ్స్ పుణ్యమా అని సెక్స్‌లో మరింత ఆనందం పొందుతున్నారు శృంగార ప్రియులు. అయితే, కొన్ని సెక్స్ టిప్స్ పాటిస్తే మీ శృంగార జీవితం పీక్ స్టేజీలోకి వెళ్తుందని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. సెక్స్ సమయంలో చాలా మంది చేసే కొన్ని పనులను దూరం పెడితేనే మంచిదని సలహా ఇస్తున్నారు. అవేంటంటే.. చాలా మంది మెల్ట్ అయిన చాకోలెట్, క్రీమ్‌లను భాగస్వామి శరీర అవయవాలకు పూస్తూ వాటిని తింటూ ఆస్వాదిస్తారు. అయితే, ఫుడ్, సెక్స్‌ను మిక్స్ చేయడం ఏ మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. స్ట్రాబెర్రీ, క్రీమ్ మాత్రమే కాస్త బెటర్ అని, మిగతా ఫుడ్స్ సెక్స్ మూడ్‌ను దెబ్బతీసే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. ఉదాహారణకు ఆ సమయంలో కరిగిన చాకొలెట్‌ను భాగస్వామి శరీరంపై వేసి తింటే.. దానికి ఉండే జిగురు శరీరాలకు అతుక్కుపోయి శృంగార సమయంలో ఇబ్బంది కలిగించే అవకాశాలున్నాయట.

ప్రతీకాత్మక చిత్రం

ఇక రెండోది.. లో దుస్తుల(లింగరీ) వాడకం. సెక్సీగా కనిపించేందుకు లింగరీ వాడితే బెటరే, కానీ, అవి వదులుగా ఉండేలా చూసుకోవాలట. బిగుతుగా ఉంటే మూడ్ పీక్ స్టేజీలో ఉన్నపుడు వాటిని తొలగించడం కష్టమవుతుంది. ఆ సమయంలో కాస్త అసహనానికి గురయ్యే చాన్స్ ఉందని, అందువల్ల కురచగా ఉండేవాటిని ధరిస్తే మేలని చెబుతున్నారు.

ప్రతీకాత్మక చిత్రం


గిల్లడం, కొరకడం లాంటివి సెక్స్‌ను మరింత రంజుగా మార్చుతాయని శృంగార నిపుణులు చెబుతూ వస్తున్నారు. కానీ, అవి తగిన మోతాదులోనే ఉండాలని, గీర్లు, గట్టిగా కొరకడం లాంటివి ఎక్కువైతే గాయాలై తీవ్రంగా బాధిస్తాయని, కొందర్ని అవి మానసికంగానూ దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నారు.

sex,sex scene,sexy,sex education,sex high,sex toys,sex after argument,lovemaking,sex talk,sex tape,mdma sex,sex ratio,sex drugs,drugs sex,sex on dxm,sex noise,sex jokes,sex video,sex education (film subject),sex sounds,sex scenes,sex record,sex on fire,sex videos,sex in games,sex education,sex,sex ed,education,sex education 2019,sex education cast,sex education show,sex education india,sex education review,sex education series,correct sex education,intercourse,sexual intercourse,tips for intercourse,intercourse position,meaning of intercourse,let's have intercourse,orgasm from intercourse,pain during intercourse,definition of intercourse,sex,intercourse during ramadan,sexual intercourse positions,sexual intercourse (risk factor),things to do before intercourse,sexual intercourse of tribe trad,know the time of sexual intercourse, సెక్స్, సెక్స్ ఎడ్యుకేషన్,సెక్స్ టాయ్స్,సెక్స్ టాక్, శృంగారం,సూచనలు, సెక్స్ విషయాలు,weekly twice have sex for fighting of cold , want to fighting of cold.. have sex weekly twice,health tips,advantages of sex, benefits of sex, sex, sex benefits,వారానికి రెండుసార్లు సెక్స్, సెక్స్, సెక్స్ చేయడం వల్ల లాభాలు, సెక్స్‌తో లాభాలు, సెక్స్,సెక్స్ వల్ల లాభాలు, sex, sex drive, health tips, tips for happy sex, sexual life, lifestyle, food for improve sex stamina, sexual life, food habits for better sex drive, sex drive,సెక్స్ సమస్యలు, శృంగారం, శృంగార సామర్థ్యాన్ని పెంచే ఫుడ్, హెల్త్ టిప్స్, ఆరోగ్యం, ఆరోగ్య చిట్కాలు, సెక్స్, సెక్స్ స్టోరీస్
ప్రతీకాత్మక చిత్రం


చివరగా.. డర్టీ టాక్.. సెక్స్ కోరికలను మరింత పెంచేందుకు చాలా మంది తమ భాగస్వాములను అసభ్య పదజాలంతో తిడుతూ ఉంటారు. అవి మూడ్‌ను పెంచేలా ఉంటాయని, సెక్స్‌పై మరింత ఆసక్తిని కలిగిస్తాయని భావిస్తారు. కానీ, చాలా సందర్భాల్లో డర్టీ టాక్ వల్ల శృంగారంపై ఉన్నఫలంగా కోరికలు తగ్గిపోతాయట. ఓ సర్వే నిర్వహించగా ఈ విషయం తెలిసిందని, అందువల్ల శృంగారం చేసేప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడితే మీ సెక్స్ జీవితం ఆనందంగా మారుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: November 30, 2019, 3:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading