Health Tips : గుండె సమస్యలని తగ్గించే హెల్దీ బ్రేక్‌ఫాస్ట్
గుండెజబ్బులు రావడానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయి. అయితే.. సమస్య వచ్చాక బాధపడేబదులు రాకముందే జాగ్రత్తపడడం చాలా అవసరం. ఈ నేపథ్యంలోనే రోజూ ఉదయాన్నే హెల్దీ బ్రేక్‌ఫాస్ ఎక్కువగా తీసుకోండి కార్డియాక్ రిస్క్‌ని తగ్గించుకోండి అని చెబుతున్నారు నిపుణులు.

ప్రతీకాత్మక చిత్రం
- News18 Telugu
- Last Updated: April 23, 2019, 7:26 AM IST
బ్రేక్‌ఫాస్ట్ చేస్తే ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి. సైన్స్ పరంగా ఇది చాలా సందర్భాల్లో నిరూపితమైంది. ఈ నేపథ్యంలోనే రోజూ ఉదయాన్నే హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం వల్ల గుండెసమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని తేలింది. అయితే, బ్రేక్‌ఫాస్ట్ చేయమన్నాం కదా అని ఏదో తిన్నామంటే తిన్నాం అన్నట్లు కాకుండా.. ఎక్కువ మొత్తంలో తీసుకోవాలని చెబుతున్నారు సైంటిస్టులు. నిత్యం మనం మనం తీసుకునే ఆహారంలో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని, గుండెజబ్బులు రాకుండా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మేరకు 2 వేల మంది నిత్యం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ వారికి ఉన్న అనారోగ్య సమస్యలు గురించి పరిశీలించిన ఈ విషయాన్ని తేల్చారు.
సైంటిస్టులు చెప్పిన దానం ప్రకారం.. మనం తీసుకునే ఆహారం ద్వారా మొత్తం క్యాలరీల్లో 5వ వంతు క్యాలరీలు బ్రేక్‌ఫాస్ట్ ద్వారా లభిస్తుంది.. దీంతో రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. అదే బ్రేక్‌ఫాస్ట్ చేయడం మానేస్తే గుండెజబ్బులు అధికంగా వస్తాయని.. ఇది 15 ఎక్కువగా ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. కాబట్టి.. క్రమం తప్పకుండా బ్రేక్‌ఫాస్ట్ చేయాలని.. దీనివల్ల అన్నిరకాల ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయని చెబుతున్నారు.

ఎంతకీ బరువు తగ్గలేకపోతున్నారా?... రోజూ ఇది తాగితే చాలు...
ఉదయాన్నే వెల్లుల్లి తింటే... అద్భుతమైన ప్రయోజనాలు... ఇలా చెయ్యండి...
Health : అవిసె గింజల డ్రింక్... తాగితే అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
Health : చలికాలంలో తినదగ్గ 5 రకాల ప్రోటీన్ స్నాక్స్...
Diabetes: షుగర్ పేషెంట్లకు గుడ్ న్యూస్... భారీగా తగ్గనున్న ట్యాబ్లెట్ల ఖర్చు
పాము కాటేసినప్పుడు టీ తాగితే ఏమవుతుంది?