ప్రతీ రోజు శృంగారంతో గుండె పోటు దూరం...ఇంకా ప్రయోజనాలెన్నో...

తరచూ శృంగారం చేయడంతో శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తొలగించబడి, రక్త ప్రసరణ మెరుగవుతుంది. అంతే కాదు ఇటీవల బ్రిటన్ కు చెందిన పరిశోధకులు చేసిన రీసెర్చిలో ప్రతీరోజు శృంగారం చేసే వ్యక్తిలో రోగ నిరోధక శక్తి పెరిగి జలుబు, తలనొప్పి లాంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు సైతం దూరమవుతాయని తేలింది.

news18-telugu
Updated: August 31, 2019, 11:14 PM IST
ప్రతీ రోజు శృంగారంతో గుండె పోటు దూరం...ఇంకా ప్రయోజనాలెన్నో...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: August 31, 2019, 11:14 PM IST
రెగ్యులర్‌గా శృంగారం చేయటం వలన రక్త నాళాల ద్వారా రక్తం బాగా పంపింగ్ జరిగి గుండె నాళాలు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి. అంతే కాదు తరచూ శృంగారం చేయడంతో శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తొలగించబడి, రక్త ప్రసరణ మెరుగవుతుంది. అంతే కాదు ఇటీవల బ్రిటన్ కు చెందిన పరిశోధకులు చేసిన రీసెర్చిలో ప్రతీరోజు శృంగారం చేసే వ్యక్తిలో రోగ నిరోధక శక్తి పెరిగి జలుబు, తలనొప్పి లాంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు సైతం దూరమవుతాయని తేలింది. అంతే కాదు తరచూ శృంగారం చేసే జంటల్లో ఆయుష్షు కూడా పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే సంభోగం సమయంలో మెదడులో రసాయయనాలు విడుదలై శరీరానికి సంపూర్ణ విశ్రాంతి కలిగించేలా మత్తునిస్తాయని పరిశోధనలో తేలింది. అలాగే ఉద్వేగం సమయంలో శరీరంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ అనే రసాయనం ఉద్వేగం కలగకుండా చేసి చక్కటి నిద్ర పట్టేలా చేస్తుందని తేల్చారు. అలాగే ప్రతీరోజు సెక్స్ చేసే వారికి వెన్నెముక కింది భాగానికి చక్కటి ఎక్సర్ సైజ్ చేసినట్లు అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

First published: August 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...