Home /News /life-style /

HEALTH WHOS THE BEST SEX ZODIAC SIGNS DETAILS HERE GH VB

Zodiac Signs: ఈ రాశుల వారి సెక్స్ లైఫ్ అద్భుతంగా ఉంటుంది.. మరికొన్ని రాశుల వారి పరిస్థితి ఏంటి.. తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Zodiac Signs: జ్యోతిషశాస్త్రం ప్రకారం జన్మ రాశుల ఆధారంగా వ్యక్తుల లక్షణాలను, సంబంధాలను అంచనా వేయవచ్చు. ఈ నేపథ్యంలో రాశుల ఆధారంగా శృంగార జీవితం ఎలా ఉండాలో చూద్దాం. 

శృంగారం.. ఒక వ్యక్తిపై ప్రేమను వ్యక్తపరిచేందుకు ఇంతకంటే ముఖ్యమైన ప్రక్రియ ఉండదు. ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రేమను తార స్థాయికి తీసుకెళ్లే కార్యం ఇది. ఆలుమగల అనురాగానికి ఏకాంత రూపం. పడకగదిలో జీవిత భాగస్వామితో అన్యోన్యాన్ని పెంచే అద్భుత విధానం. జ్యోతిషశాస్త్రం ప్రకారం జన్మ రాశుల ఆధారంగా వ్యక్తుల లక్షణాలను, సంబంధాలను అంచనా వేయవచ్చు. ఈ నేపథ్యంలో రాశుల ఆధారంగా శృంగార జీవితం ఎలా ఉండాలో చూద్దాం.

Central Government: బిజినెస్ చేయాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం చక్కటి ఆఫర్.. వివరాలిలా..


మేషం (మార్చి 21- ఏప్రిల్ 19)- స్వార్థంగా ఉండాలి..
మేష రాశి ప్రజలు ఆత్మగౌరవానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. కాబట్టి కచ్చితంగా పడకగదిలో తమ సౌకర్యానికి అనుగుణంగా ఏం కావాలో అడగవచ్చు. జీవిత భాగస్వామిని ఎంతగా అర్థం చేసుకుంటే అంత ఆనందాన్ని పొందుతారు. ఫ్లోర్ ప్లేతో శృంగారాన్ని మరింత రక్తికట్టించవచ్చు.

వృషభం (ఏప్రిల్ 2- మే 20)- కొంటెగా మాట్లాడుతూ ప్రేరిపించాలి..
వృషభ రాశి వారు సున్నిత మనస్కులు. శృంగారంలో భౌతిక స్పర్శ ద్వారా ఎక్కువ ఆనందాన్ని పొందవచ్చు. లేదంటే డర్టీ టాక్ ద్వారా ఎదుటివారిని సెక్స్ విషయంలో ప్రేరేపించవచ్చు. అంటే కొంటేగా మాట్లాడుతూ శృంగారంలో ఆధిపత్యాన్ని చెలాయించవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా జీవితంలో సెక్స్ లో తర్వాతి స్థాయికి వెళ్లవచ్చు.

మిథునం (మే 21- జూన్ 20)- వాతావరణం సరిగ్గా ఉండాలి..
వేగంగా కార్యం ముగించడం వల్ల ఫలితం ఉండదు. ముఖ్యంగా మిథున రాశి వారు వేగాన్ని తగ్గించి శృంగారాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించాలంటే గదిలో వాతావరణం కీలకం. ఉష్ణోగ్రత సరిగ్గా ఉండాలి. బెడ్ షీట్స్ నాణ్యంగా ఉండాలి. తద్వారా మిథున రాశి వారు శృంగార జీవితాన్ని ఆనందమయంగా మార్చుకోవచ్చు.

Deepavali Vastu Tips: దీపావళికి ఈ వాస్తు టిప్స్ ఫాలో అవ్వండి.. మరింత సానుకూలంగా పండుగను జరుపుకోండి..


కర్కాటకం (జూన్ 21- జులై 22)- ఆలింగనంతో శృంగార అనుభూతి..
ఈ రాశికి చంద్రుడు అధిపతి. కాబట్టి సెక్స్ విషయంలో మీరు సంతోషంగా ఉన్నారని అనుకోవచ్చు. అయితే రొటీన్ గా కాకుండా విభిన్నంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఎదుటివారు ఇష్టాలను గమనించాలి. ఈ రాశి వారు ఆలింగనాలతో శృంగారాన్ని తారస్థాయికి తీసుకెళ్లవచ్చు.

సింహం (జులై 23- ఆగస్టు 22)- సెక్స్ టాయ్స్ ఉపయోగం..
సింహ రాశి వారు గ్లామరస్ గా, అధునాతనంగా ఉండేందుకు ఇష్టపడతారు. అయితే శృంగారం విషయంలో సెక్స్ ను ఓ ఆటలా భావిస్తారు. కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు లేదా జీవిత భాగస్వామితో సెక్స్ టాయ్స్ ను ఉపయోగించాలి. వాటితో విభిన్నంగా ప్రయోగాలు చేయాలి..

కన్య (ఆగస్టు 23- సెప్టెంబరు 22)- ఆధిపత్యం చెలాయించడం..
కన్యా రాశి వారు శృంగారాన్ని సర్వీస్ లా భావిస్తారు. పడకగదిలో ఆధిపత్యం చెలాయించడం వల్ల వీరి సెక్స్ లైఫ్ సంతోషంగా ఉంటుంది. రోల్ ప్లే లో కన్యా రాశి వారి లైంగిక జీవితం సరికొత్తగా అనిపిస్తుంది. అంతేకాకుండా జీవితంలో అత్యుత్తమ శృంగార అనుభూతిని పొందుతారు.

తుల (సెప్టెంబరు 23- అక్టోబరు 22)- కష్టపడి ఆనందాన్ని పొందుతారు..
ఎల్లవేళలా సరసమాడటం, శృంగారభరితంగా ఉండటంలో ఈ రాశి వారు ముందు వరుసలో ఉంటారు. సెక్స్ కు ముందు ఫోర్ ప్లేతో ఆకర్షిస్తారు. పడకగదిలో కష్టపడి జీవిత భాగస్వామికి ఆనందాన్ని తీసుకొస్తారు. అంతేకాకుండా వీరికి కూడా మంచి అనుభూతి కలుగుతుంది.

Love Marriage: ప్రేమించి పెళ్లి చేసుకున్నావ్.. ఇదేం బుద్ది మరి.. అలాంటప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఎందుకు..


వృశ్చికం (అక్టోబరు 23- నవంబరు 21)- మార్చుకోవడం..
వృశ్చిక రాశి వారు సెక్స్ లో అత్యంత బాగా నిమగ్నమవుతారు. అంతేకాకుండా తెలిసిన వాటికి కట్టుబడి ఉంటారు. తమ ప్రేమికులతో గొడవ పడినప్పటికీ.. వృశ్చిక రాశి ప్రజలు ఎల్లప్పుడు తమను తాము మార్చుకోవడం ద్వారా ప్రయోజనం పొందుతారు.

ధనుస్సు (నవంబరు 22- డిసెంబరు 21)- ఎక్కువ రిస్క్ తీసుకోండి..
ధనుస్సు రాశి ప్రజలు ఉద్వేగభరితంగా ఉంటారు. అగ్నితత్వాన్ని కలిగి ఉండే ఈ రాశి వారు కొంచెం రిస్క్ తీసుకోవడం అవసరం. అది పడకగదిలోనూ ఈ లక్షణాన్ని కలిగి ఉండాలి. సరైన విలుకాడిపై లక్ష్యం పెద్దగా ప్రభావం చూపదు. మీ రాశి వారికి ఈ విషయంలో అలాగే ఉంటుంది.

మకరం (డిసెంబరు 22-జనవరి 19)- రిలాక్స్..
మకర రాశి ప్రజలు పని దేవుళ్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదే సమయంలో పడకగదిలో మూడ్ తెచ్చుకోవడానికి అరోమాథెరపీ, మసాజ్ లాంటివి అవసరం. మకర రాశి వారు ప్రత్యేకంగా షవర్, ఫోర్ ప్లే చేయడం అదనపు సెక్సీ మసాజ్ కోసం లోషన్లు, సాల్వ్ లతో ప్రయోగాలు చేయడం వల్ల మరింత హీట్ ఉత్పత్తి అవుతుంది.

Lemon And Chilli: గుమ్మానికి నిమ్మకాయ, మిరపకాయ ఎందుకు వేలాడదీస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. తెలుసుకోండి..


కుంభం (జనవరి 20- ఫిబ్రవరి 18)- మీ సంబంధాన్ని ఓపెన్ చేయండి..
కుంభ రాశి వారు చాలా నమ్మకమైనవారు. దీర్ఘకాలిక సంబంధాలు కచ్చితంగా ఎలాంటి సమస్య కాదు. మీ భాగస్వామితో విషయాలను ఎలా ఆసక్తికరంగా పంచుకోవాలో మీకు తెలుసు. లైంగిక సంబంధంలో ఓపెన్ అప్ అయితే కలయిక మరింత మెరుగుపడుతుంది.

మీనం (ఫిబ్రవరి 19- మార్చి 20)- ఫోర్ ప్లే..
మీన రాశి వారు ప్రయాణాన్ని నమ్ముతారు. గమ్యాన్ని కాదు. వీరికి ఏది ముఖ్యమో బాగా తెలుసు. అంతేకాకుండా మీన రాశి వారు ఎల్లప్పుడు ఓపెన్ అప్ అవడానికి ఎంత కిందకైనా దిగుతారు. వీరి అభిప్రాయం ప్రకారం ఫోర్ ప్రధాన సంఘటనగా ఉండాలి.
Published by:Veera Babu
First published:

Tags: Rashi fal, Rasi phalalu, Sexual Wellness, Zodiac sign

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు