Health Tips: లైంగిక సమస్యలను దూరం చేసే ఎరుపు అరటిపండ్లు..

ఎరుపు రంగులో దొరికే అరటిపండ్లు లైంగిక సామర్థ్యాన్ని పెంచడానికి బాగాపనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. లైంగిక సమస్యలతో బాధపడేవారు వీటినిరెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఫలితముంటుందనిచెబుతున్నారు.

news18-telugu
Updated: June 16, 2019, 3:34 PM IST
Health Tips: లైంగిక సమస్యలను దూరం చేసే ఎరుపు అరటిపండ్లు..
లైంగిక సమస్యలను దూరం చేసే ఎరుపు అరటిపండ్లు
news18-telugu
Updated: June 16, 2019, 3:34 PM IST
అరటిపండ్లు ఆరోగ్యానికి చాలామంచిది. అన్నిసీజన్స్‌లోనూ తేలిగ్గా దొరికే ఈపండ్లు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇందులో ఎరుపు రంగులో దొరికే అరటిపండ్లు లైంగిక సామర్థ్యాన్ని పెంచడానికి బాగాపనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. లైంగిక సమస్యలతో బాధపడేవారు వీటినిరెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఫలితముంటుందనిచెబుతున్నారు.

అంతేకాదు.. నరాల బలహీనతసమస్యలని కూడా ఈ పండ్లు దూరం చేస్తాయని చెబుతున్నారు. ఆడవారు వీటిని తినడం వల్ల కేన్సర్ వంటి ప్రమాదకరమైన సమస్యల నుంచి దూరం కావొచ్చని చెబుతున్నారు.

ఈపండ్లని నేరుగా తిన్నా.. జ్యూస్ చేసుకుని తాగడం వల్ల కూడా అధిక రక్తపోటు, కిడ్నీరాళ్ల సమస్యలు, దృష్టిలోపాల సమస్యలు దూరం అవుతాయని చెబుతున్నారు నిపుణులు.

First published: June 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...