Health Tips : ఈ సింపుల్ టిప్స్ పాటించండి.. ఎప్పటికీ ఆరోగ్యంగానే ఉండండి..

మెనోపాజ్ సమస్యలు దూరం కావాలంటే ఎక్కువగా పోషకాహారం తీసుకోవాలి. దీనివల్ల సమస్య చాలావరకూ అదుపులో ఉండడమే కాకుండా.. ఒంట్లో శక్తి తగ్గకుండా ఉంటుంది.

Health Tips | పొగాకు ఆరోగ్యానికి హానికరం.. కానీ, ఇంతకుమించిన ప్రమాదమైన అలవాటు మరొకటి ఉందట.. అదేంటంటే..

  • Share this:
ఆరోగ్యంగా ఉండాలంటే పొగాకుకి దూరంగా ఉండండి.. ఇది ప్రాణాంతకం.. మీకే కాదు.. మీ కుటుంబసభ్యులకి..ఇలా పొగాకు మహా ప్రమాదమని చెబుతుంటారు. అయితే.. ఇంతకన్నా మరీ భయంకరమైన ప్రమాదం ముంపు పొంచిఉందట.. అదేంటంటే.. పళ్లు, కూరగాయలు తీసుకోకపోవడం.. అవును.. నోటికి ఎంతో రుచిగా ఉందంటూ నాన్‌వెజ్, ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్ తింటూ పండ్లు, కూరగాయలు, తృనధాన్యాల వంటి పోషకాహారన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ డేంజర్ ఎఫెక్ట్ ఆరోగ్యంపై పడుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

అమెరికాలోని యూనివర్సిటీ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవల్యూషన్ పరిశోధకుల అధ్యయనం ప్రకారం చెడు డైట్ కారణంగా 2017లో ప్రపంచవ్యాప్తంగా 1.1 కోట్ల మంది మరణించినట్లు పరిశోధకులు తెలిపారు. 195 దేశాల్లో నివసించే ప్రజలపై పరిశోధనలు జరిపి ఆ డేటా ఆధారంగా ఈ విషయం వెల్లడించారు పరిశోధకులు.

పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి సంజీవని వంటివని అలాంటి ఆహారాన్ని నిర్లక్ష్యం చేయకూడదని చెబుతున్నారు.

ఈ వీడియో చూడండి..

First published: