Health Tips : యాపిల్ గింజలు తింటే ప్రాణానికే ప్రమాదమా..

Health Tips | యాపిల్‌లోని గింజలు చిదిమినప్పుడు, తిన్నప్పుడు సైనైడ్‌తో సమానమని చెబుతున్నారు నిపుణులు. రక్తంలోని ఆక్సిజన్ తీసుకుపోయే సామర్థ్యం తగ్గుతుందని.. వీటిని ఎక్కువగా తింటే ప్రాణాంతకంగా మారతాయని చెబుతున్నారు. 

news18-telugu
Updated: May 17, 2019, 4:23 PM IST
Health Tips : యాపిల్ గింజలు తింటే ప్రాణానికే ప్రమాదమా..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 17, 2019, 4:23 PM IST
యాపిల్ ఆరోగ్యానికి చాలామంచిది. రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదని చెబుతుంటారు. యాపిల్‌లోని గింజలు చిదిమినప్పుడు, తిన్నప్పుడు సైనైడ్‌తో సమానమని చెబుతున్నారు నిపుణులు. రక్తంలోని ఆక్సిజన్ తీసుకుపోయే సామర్థ్యం తగ్గుతుందని.. వీటిని ఎక్కువగా తింటే ప్రాణాంతకంగా మారతాయని చెబుతున్నారు.


యాపిల్స్‌‌లోని గింజల్లో అమాక్డాలిన్ అనే పదార్థం ఉంటుంది. గింజలను నమిలినప్పుడు ఆ పదార్థం హైడ్రోజన్ సైనైడ్ గా మారుతుందని.. ఇది రక్తంలో కలిసి శ్వాసకోశ సంబంధ సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా చిన్నపిల్లలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు.



కాబట్టి.. యాపిల్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా గింజలను అవాయిడ్ చేయాలని చెబుతున్నారు నిపుణులు. జ్యూస్ చేసినప్పుడు కూడా ఈ నియమాన్ని పాటించాలని చెబుతున్నారు.




ఈ వీడియో కూడా చూడండి..
Loading...
First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...