యంగ్ ఏజ్‌లోనే కన్యత్వం కోల్పోతున్న యువతులు.. తాజా సర్వేలో ఆసక్తికర అంశాలు..

Virginity Survey: డ్యురెక్స్ ఫేస్ ఆఫ్ గ్లోబల్ సెక్స్ నివేదిక ప్రకారం.. అమ్మాయిలు సరాసరి 18.3 ఏళ్ల వయసులో వర్జినిటీని కోల్పోతున్నారట. మలేషియా, సింగపూర్, ఇండియాల్లో అమ్మాయిలు 20 ఏళ్ల వయసులో వర్జినిటీ కోల్పోతుండగా, యూకే, యూఎస్‌లో 16 ఏళ్లకు.. ఐస్‌లాండ్, జర్మనీల్లో 15.5 ఏళ్లకే కన్యత్వాన్ని కోల్పోతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది.

news18-telugu
Updated: September 24, 2019, 7:51 PM IST
యంగ్ ఏజ్‌లోనే కన్యత్వం కోల్పోతున్న యువతులు.. తాజా సర్వేలో ఆసక్తికర అంశాలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇంటర్నెట్ వ్యాప్తి చెందడంతో చిన్న వయసు వాళ్లు కూడా చెడు దారిన పడుతున్నారు. సెక్స్ గురించి తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు. చేతిలో ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండటంతో శృంగారంపై ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్లు ఓ సర్వే వెల్లడించింది. అంతేకాదు.. టీనేజ్‌లోకి వెళ్లగానే వారి మెదడు ఎక్కువగా సెక్స్ గురించి ఆలోచిస్తోందనీ తేల్చింది. అలాగే, ఏ వయసులో అమ్మాయిలు వర్జినిటీ కోల్పోతున్నారనీ సర్వే చేయగా ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. డ్యురెక్స్ ఫేస్ ఆఫ్ గ్లోబల్ సెక్స్ నివేదిక ప్రకారం.. అమ్మాయిలు సరాసరి 18.3 ఏళ్ల వయసులో వర్జినిటీని కోల్పోతున్నారట. మలేషియా, సింగపూర్, ఇండియాల్లో అమ్మాయిలు 20 ఏళ్ల వయసులో వర్జినిటీ కోల్పోతుండగా, యూకే, యూఎస్‌లో 16 ఏళ్లకు.. ఐస్‌లాండ్, జర్మనీల్లో 15.5 ఏళ్లకే కన్యత్వాన్ని కోల్పోతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఏయే దేశాల్లో అమ్మాయిలు.. ఏ వయసులో కన్యత్వం కోల్పోతున్నారంటే.. మలేషియాలో అమ్మాయిలు 20.2 ఏళ్లకు వర్జినిటీ కోల్పోతున్నారు.

భారత్‌లో 19 ఏళ్లకు కన్యత్వాన్ని కోల్పోతున్నారు. రష్యాలో 18.7 ఏళ్లకు వర్జినిటీ కోల్పోతున్నారు.గ్రీస్‌లో 18.1 ఏళ్లకు వర్జినిటీ కోల్పోతున్నారు. ఇటలీలో 18 ఏళ్లకు వర్జినిటీ కోల్పోతున్నారు.టర్కీలో 18 ఏళ్లకు వర్జినిటీ కోల్పోతున్నారు.స్పెయిన్‌లో 17.5 ఏళ్లకు వర్జినిటీ కోల్పోతున్నారు. బ్రెజిల్‌లో 17.4 ఏళ్లకు వర్జినిటీ కోల్పోతున్నారు.జపాన్‌లో 17.2 ఏళ్లకు వర్జినిటీ కోల్పోతున్నారు. కెనడాలో 17 ఏళ్లకు వర్జినిటీ కోల్పోతున్నారు. అమెరికాలో 16.9 ఏళ్లకు వర్జినిటీ కోల్పోతున్నారు. డెన్మార్క్‌లో 16.1 ఏళ్లకు వర్జినిటీ కోల్పోతున్నారు. జర్మనీలో 15.9 ఏళ్లకు వర్జినిటీ కోల్పోతున్నారు. ఐస్‌లాండ్‌లో 15.6 ఏళ్లకు వర్జినిటీ కోల్పోతున్నారు.
First published: September 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading