హోమ్ /వార్తలు /life-style /

మహిళల కండర వ్యవస్థ ఎలా ఉంటుందో తెలుసా?

మహిళల కండర వ్యవస్థ ఎలా ఉంటుందో తెలుసా?

మహిళల కండర వ్యవస్థ

మహిళల కండర వ్యవస్థ

దీంతో క్షణాల్లోనే లక్షలాది లైక్‌లు, షేర్లతో ఆ చిత్రం షేర్ అవుతోంది. అంత తక్కువ సమయంలో ఆ చిత్రం వైరల్ కావడానికి కారణం ఏంటంటే.. వక్షోజాల రూపు వెరైటీగా ఉండటమే.

    పురుషుడి కండర వ్యవస్థ ఎలా ఉంటుందో ప్రతీ ఒక్కరికి తెలుసు. పుస్తకాల్లో, పాఠశాలల్లో, ఆస్పత్రుల్లో దానికి సంబంధించిన చిత్రాలను ఏర్పాటు చేస్తారు. మరి, మహిళల కండర వ్యవస్థ ఎలా ఉంటుంది? వక్షోజాలు ఎలా కనిపిస్తాయి? అంటే.. చాలా తక్కువ మందికి తెలుసు. అయితే, మహిళల కండర వ్యవస్థ ఇలా ఉంటుంది.. వక్షోజాలు ఇలా కనిపిస్తాయి అంటూ ఓ ట్విట్టర్ యూజర్ ఓ చిత్రాన్ని షేర్ చేశాడు. దీంతో క్షణాల్లోనే లక్షలాది లైక్‌లు, షేర్లతో ఆ చిత్రం షేర్ అవుతోంది. అంత తక్కువ సమయంలో ఆ చిత్రం వైరల్ కావడానికి కారణం ఏంటంటే.. వక్షోజాల రూపు వెరైటీగా ఉండటమే.


    ఆ ఫొటోలో.. వక్షోజాల భాగం మినహా మిగతా భాగమంతా కండరాలే కనిపిస్తున్నాయి. వక్షోజాలు.. పువ్వులా, పాలు అందించే నాళాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా మంది నెటిజన్లు ఆ ఫోటోపై స్పందించారు. ఈ చిత్రాన్ని తొలిసారి చూస్తున్నామని కామెంట్ పెడుతున్నారు. ‘వామ్మో.. వక్షోజాలు ఇలా ఉంటాయా? నాకొద్దు బాబోయ్’ అంటూ కొందరు, చాలా అందంగా కనిపిస్తున్నాయని మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

    First published:

    Tags: Breastfeeding, Health, Health Tips, MILK, Women, Women health, Women's day

    ఉత్తమ కథలు