జీవిత భాగస్వామి కావడమంటే వివాహం చేసుకోవడం మాత్రమే కాదు, మానసిక ఒత్తిళ్ళు పంచుకోవడం కూడా

ప్రతీకాత్మక చిత్రం

HDFC Life Insurance: ఎట్టకేలకు మీ ప్రియమైన వారిని రక్షించడానికి మీ బడ్జెట్ లోనే చక్కటి అసాధారణ పరిష్కారాన్ని కనుగొన్నాము.

 • Share this:
  వివాహం అనేది కేవలం విందువినోదాలు, ఇన్స్టాగ్రామ్ లో అందమైన ఫోటోలు పెట్టడమే కాదు, అదే విధంగా గొప్ప జీవిత భాగస్వామిగా ఉండటం అంటే ఇంటి పనులకు సహాయం చేయడం లేదా కుక్కను సరదాగ అలా బయటకు తీసుకెళ్లడం మాత్రమే కాదు, అంతకంటే చాలా ఎక్కువ. మీరు ఉత్సాహంతో చేసే ప్రతి పనికి, రెండింతలు మీ జీవిత భాగస్వామి అడగకుండానే చేస్తున్నారని అంగీకరించడం.

  నేటి ప్రపంచంలో ఒక వ్యక్తికి  అనుకోకుండా మానసికంగా మరియు శారీరకంగా తగిలే దెబ్బల వలన కొన్నిసార్లు మనం నా అనుకున్న వారికి ఎటువంటి సహాయం చేయలేము, అంతేకాకుండా మీరు వారి చుట్టూ లేనప్పుడు కూడా మీ కుటుంబాన్ని సురక్షితంగా మరియు భద్రంగా కాపాడాలని, వారికి ఎటువంటి ఆపద రాకుండా చూసుకోవడానికి తగినంత ప్రణాళిక వేస్తూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం.

  జీవితం అంటేనే పూర్తిగా గందరగోళమైనది. అంతేకాకుండా మనము అనుకున్నట్టుగానే ఎటువంటి విషయమైనా కూడా ఒక్క రాత్రిలోనే అంత తలక్రిందులవుతుంది. అయినా కూడా ఇలాంటి పరిస్థితులను తట్టుకొని వాటికి సవాలుగా నిలిచేందుకు మనకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మన కుటుంబ సభ్యులను ఆపద సమయంలో ఆదుకునే మార్గాలను కనుగొని వారికి అందించడమే మీరు వారిపై తీసుకునే శ్రద్దను చూపుతుంది! మంచి భీమాను కలిగిఉండడం అంటే మీరు ఒక నమ్మకమైన సన్నిహితుడిని లేదా మిమ్మల్ని ప్రేమించి, మీకోసం ప్రాణాలిచ్చే కుటుంబాన్ని కలిగి ఉండడం వంటిది.

  మంచి దృడమైన, సౌకర్యవంతమైన ప్రణాళిక HDFC Life Click 2 Protect Plus ప్లాన్ మీకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు మీకు సహాయం చేసే మంచి నమ్మకమైన మిత్రుడు లాంటిది. అద్భుతమైన ఎంపికలు మరియు సౌకర్యవంతమైన కవరేజ్ వంటి అవకాశాలతో ఇది సాధారణ భీమా కంటే ఎన్నో రెట్లు మేలైనది. మీరు లేనప్పుడు కూడా మీ కుటుంబానికి నాణ్యమైన జీవితాన్ని అందించి, వారిని ఎల్లప్పుడు కాపాడగలిగి, వివిధ రకాల యాడ్-ఆన్‌లు, సౌకర్యవంతమైన పాలసీ టర్మ్ లున్న భీమాలను సులభంగా ఎంచుకోవచ్చు.

  మీరు HDFC Life Click 2 Protect Plus ప్లాన్ పొందాలనుకుంటున్నారా?

  మీరు ఉత్తమమైన భీమా కోసం చూస్తున్నట్లయితే, ఒక భీమా లోనే అనేక ప్రయోజనాలను అందించే వాటిని పరిగణించండి.

  • మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు చాలా సరసమైన ఖర్చుతో సమగ్ర కవరేజ్.

  • నాలుగు రకాల ఆప్షన్ - లైఫ్ కవర్ ఆప్షన్, ఎక్స్ట్రా లైఫ్ ఆప్షన్, ఇన్కమ్ ఆప్షన్ మరియు ఇన్కమ్ ప్లస్ ఆప్షన్. టర్మ్ ఇన్సూరెన్స్ ప్రణాళికలు కేవలం రోజుకు రూ. 17 లతోనే ప్రారంభమవుతుంది.

  • మీ కుటుంబ అవసరాలకు తగినట్లుగా ప్రణాళికను అనుకూలీకరించే సామర్థ్యం.

  • ఇన్కమ్, ఇన్కమ్ ప్లస్ ఎంపికతో మీరు అందుబాటులో లేనప్పుడు కూడా మీ కుటుంబ సభ్యులకు నెలవారీ ఆదాయాన్ని అందించండి.

  • యాక్సిడెంటల్ డిసేబిలిటీ లేదా క్రిటికల్ అనారోగ్యం నుండి బయటపడే అదనపు భద్రత కోసం రైడర్లను జోడించండి.

  • ఆదాయ పన్ను ప్రయోజనాలు.


  లైఫ్ ఆప్షన్ ఒకవేళ మరణం సంభవిస్తే  ఇది మీ కుటుంబానికి ఇచ్చిన హామీ ప్రాకారం మొత్తాన్ని అంతా ఒకేసారి అందజేస్తుంది. కొత్త వైద్య పరీక్ష లేకుండా వివాహం, ప్రసవం వంటి కొన్ని కీలకమైన జీవిత మైలురాళ్లపై జీవిత భీమా పెంచడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది.

  ఎక్స్ట్రా లైఫ్ ఆప్షన్ అదనపు లైఫ్ ఎంపిక ప్రమాద మరణాన్ని వర్తిస్తుంది మరియు మీ కుటుంబానికి హామీ మొత్తాన్ని రెట్టింపు చేస్తుంది. ఇందులో వ్యక్తి ఎవరైన ప్రమాదానికి గురై మరణం సంభవిస్తే మీ కుటుంబానికి ఇచ్చే హామీ మొత్తాన్ని రెట్టింపు చేస్తారు.

  ఇన్కమ్ ఆప్షన్: హామీ ఇచ్చిన మొత్తంలో కొంత భాగం మరణం తరువాత చెల్లించబడుతుంది, మిగిలినది రాబోయే 15 సంవత్సరాలకు నెలవారీ ఆదాయంగా చెల్లించబడుతుంది.

  మీరు వివాహం చేసుకున్న కొత్తలో, మీ కుటుంబంతో కలిసి సెలవులు తీసుకోని విహరయాత్రలకు వెళతారు. తరువాత, మీకు ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగితే మీ కుటుంబాన్ని ఎలా సురక్షితంగా చూసుకోవాలో ఆలోచించడం ప్రారంభిస్తే, కాలం గడిచేకొద్దీ, మీరు "విపత్కర సమయాల" గురించి ఆందోళన చెందనవసరం లేదు.

  మనం మనవారితో లేకపోయినా కూడా వారిని ఎల్లాప్పుడూ సురక్షితంగా కాపాడే HDFC Life Click 2 Protect Plus మీకు చాలా అవసరం. ఇలాంటి భద్రతతో కూడిన భీమా ఉండడం వలన భవిష్యత్తు గురించి చింతించకుండా బ్రతికి ఉన్నన్ని రోజులు మనశ్శాంతితో జీవించవచ్చు.

  మీ కుటుంబ సభ్యుల భద్రత కోసం వెంటనే HDFC Life   లో అందుబాటులో ఉన్న అన్ని రకాల సేవలను పరిశీలించి మీకు నచ్చిన ఒక మంచి భీమాను ఎంచుకోండి.

  ఇది భాగస్వామ్య పోస్ట్.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: