దసరాకి శుభాకాంక్షల వెల్లువ... విషెస్ చెబుతున్న సెలబ్రిటీలు

Happy Dussehra 2019 : పండుగలకు ఫ్రెండ్స్, బంధువులు శుభాకాంక్షలు చెప్పుకోవడం సాధారణం. సోషల్ మీడియా వచ్చాక... సెలబ్రిటీలు... తమ ఫ్యాన్స్‌కీ, ఫాలోయర్లకూ శుభాకాంక్షలు చెబుతున్నారు.

news18-telugu
Updated: October 8, 2019, 11:08 AM IST
దసరాకి శుభాకాంక్షల వెల్లువ... విషెస్ చెబుతున్న సెలబ్రిటీలు
దసరాకి శుభాకాంక్షల వెల్లువ... విషెస్ చెబుతున్న సెలబ్రిటీలు (credit - Twitter - Hema Malini)
news18-telugu
Updated: October 8, 2019, 11:08 AM IST
Happy Dussehra 2019 : ప్రపంచవ్యాప్తంగా దసరా సంబరాలు కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజులపాటూ... శరన్నవరాత్రి ఉత్సవాలు జరిపిన భారతీయులు... పదో రోజున దసరా పండుగను అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నారు. రాజరాజేశ్వరీ అమ్మవారికి పూజలు చేసి, నైవేద్యాలు సమర్పిస్తున్నారు. సాయంత్రం రావణ దహనం కోసం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతోపాటూ... చాలా రాష్ట్రాల్లో రావణుడు, కుంభకర్ణుల బొమ్మల్ని తగలబెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా... సెలబ్రిటీలు, సిటీ, రాజకీయ ప్రముఖులు... ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తమ అభిమానులు, ఫాలోయర్లకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం బెజవాడ ఇంద్రకీలాద్రి సహా... అమ్మవారి ఆలయాలన్నీ రద్దీగా ఉన్నాయి. అర్థరాత్రి నుంచే భక్తులు... అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. భవానీలు... అమ్మవారి కటాక్షాలు పొంది దీక్షలు విరమిస్తున్నారు.
 

Pics : ముద్గుగా... బొద్దుగా... ఆకట్టుకుంటున్న షాలిన్ జోయా
ఇవి కూడా చదవండి :

కాంతి వేగం... రియల్ టైమ్ విజువల్ షో... వైరల్ వీడియో

ఈలలు, బుల్లెట్ సౌండ్లు... మిమిక్రీతో ఆశ్చర్యపరుస్తున్న పక్షి

Dussehra 2019 : దసరా నాడు పాలపిట్ట కనిపిస్తే ఏమవుతుంది?

జబర్దస్త్ రష్మీ ప్లాన్ అదిరిందిగా... ఆ హీరోయిన్లకు చెక్

కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి... నేడు శ్రీరాజరాజేశ్వరీ దేవిగా దర్శనం
First published: October 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...