Health Tips : గుండెసమస్యలను దూరం చేసే పల్లీలు

Health Tips : చిన్నపిల్లలు, వృద్ధులు పల్లీలు తినడం వల్ల ఎముకల శక్తి పెరుగుతుంది. మహిళలు రెగ్యులర్‌గా వీటిని తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరగుతుంది. నట్స్‌లో అన్నింటికంటే పల్లీల్లోనే అధికంగా పోషకాలుంటాయి. కాబట్టి వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం ఎంతో మంచిది.

Amala Ravula | news18-telugu
Updated: June 19, 2019, 3:31 PM IST
Health Tips : గుండెసమస్యలను దూరం చేసే పల్లీలు
ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పెసలని తినడం వల్ల ఒంట్లోని కొవ్వు శాతం తగ్గుతంది. ఈకారణంగా గుండె సమస్యలు దరిచేరవు
Amala Ravula | news18-telugu
Updated: June 19, 2019, 3:31 PM IST
రకరకాల కారణాలతో నేడు చాలామంది గుండె సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. అయితే, వేరుశనగపప్పు అదే పల్లీలు రోజూ 30 గ్రాములు తీసుకుంటే చాలు ఇలాంటి సమస్యలను అధిగమించొచ్చని నిపుణులు చెబుతున్నారు. పల్లీల్లో మాంగనీస్, పిండిపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో.. రక్తంలోని చక్కెరస్థాయి తగ్గిపోతుంది. అంతేకాదు.. ఇందులోని యాంటీ యాక్సిడెంట్స్ వ్యాధినిరోధకశక్తి, జ్ఞాపకశక్తిలను పపెంచుతుంది. రక్తప్రసరణని మెరుగుపరిచి.. మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది.. తద్వారా గుండె సమస్యలు దరిచేరవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

చిన్నపిల్లలు, వృద్ధులు పల్లీలు తినడం వల్ల ఎముకల శక్తి పెరుగుతుంది. మహిళలు రెగ్యులర్‌గా వీటిని తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరగుతుంది. నట్స్‌లో అన్నింటికంటే పల్లీల్లోనే అధికంగా పోషకాలుంటాయి. కాబట్టి వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం ఎంతో మంచిది.

ఈ వీడియో కూడా చూడండి..



First published: June 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...