• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • GOLD SILVER RATES FALL DOWN TODAY KNOW HERE AREA WISE GOLD SILVER RATES RA

Today Gold Rates : మళ్ళీ తగ్గిన బంగారం, వెండి ధరలు, ప్రధాన నగరాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..

Today Gold Rates : మళ్ళీ తగ్గిన బంగారం, వెండి ధరలు, ప్రధాన నగరాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..

భారీగా పెరిగిన బంగారం ధరలు

నిన్నటితో పోలిస్తే బంగారం ధర మరింత తగ్గింది. గ్రాముకి రూ.9 తగ్గింది.. వివరాలు చూస్తే..

  • Share this:
అంతర్జాతీయ మార్కెట్లో నిన్న 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం.. రూ.31,260గా ఉండగా.. నేడు అది గ్రాముకి రూ..22కి తగ్గి రూ.31,170 వద్ద స్థిరపడింది. అదే విధంగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం నిన్న రూ.34,480 ఉండగా.. నేడు.. రూ.33,390గా ఉంది. ఇక వెండి నిన్నటితో పోలిస్తే.. గ్రాముకి రూ.1.30 పైసలు తగ్గి కిలో వెండి ధర రూ. 42,000గా ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు చూస్తే..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం.. రూ. 31,170, 24, క్యారెట్ల గోల్డ్ రూ.33,390, కిలో వెండి ధర రూ.42,000
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం.. రూ. 31,170, 24, క్యారెట్ల గోల్డ్ రూ.33,390, కిలో వెండి ధర రూ.42,000
విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం.. రూ.31,170, 24 క్యారెట్ల గోల్డ్ రూ.33,390, కిలో వెండి ధర రూ.42,000
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం.. రూ. 30,600, 24 క్యారెట్ల గోల్డ్ రూ.32,760, కిలో వెండి ధర రూ.42,000
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం.. రూ. 31,170, 24 క్యారెట్ల గోల్డ్ రూ.33,390, కిలో వెండి ధర రూ.42,000
(గమనిక: బంగారం ధరలు క్షణాల వ్యవధిలో మారుతూ ఉంటాయి గమనించగలరు)
First published: