పై పైకి పసిడి...మళ్లీ పెరిగిన బంగారం ధర

వరుసగా రెండు రోజులు కాస్త తగ్గిన బంగారం ధర సోమవారం మళ్లీ పెరిగింది.

Amala Ravula | news18-telugu
Updated: January 21, 2019, 10:41 PM IST
పై పైకి పసిడి...మళ్లీ పెరిగిన బంగారం ధర
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అంతర్జాతీయ పరిస్థితిలు, పెళ్లిళ్ల సీజన్ డిమాండ్ అందుకోవడానికి దేశీ జువెలర్ల నుంచి కొనుగోళ్లు పెరగడంతో బంగారం ధర పెరిగింది. వరుసగా రెండు రోజులు తగ్గిన బంగారం.. సోమవారం రూ.40 పెరిగి రూ.33,200‌కి చేరింది. అయితే, వెండి మాత్రం స్థిరంగా రూ.40,100 వద్ద కొనసాగుతోంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ అంతంత మాత్రంగా ఉండడమే ఇందుకు కారుణం.
మారిన ధరల కారణంగా ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 40 పెరిగి రూ.33,200, 22 క్యారెట్ల బంగారం ధర రూ.40 పెరుగుదలతో రూ.33,050కి పెరిగింది.

 First published: January 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...