Today Gold Rates : మళ్ళీ తగ్గిన బంగారం ధర, ప్రధాన నగరాల్లో ఎలా  ఉన్నాయంటే..

నిన్నటితో పోలిస్తే నేడు బంగారం ధర గ్రాముకి రూ.22 తగ్గింది. నేడు అంతర్జాతీయ మార్కెట్లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.34,480కి లభిస్తుంది.

Amala Ravula | news18-telugu
Updated: March 2, 2019, 4:57 PM IST
Today Gold Rates : మళ్ళీ తగ్గిన బంగారం ధర, ప్రధాన నగరాల్లో ఎలా  ఉన్నాయంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నిన్నటితో పోలిస్తే నేడు బంగారం ధర గ్రాముకి రూ.22 తగ్గింది. నేడు అంతర్జాతీయ మార్కెట్లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.34,480కి లభిస్తుంది.
అంతర్జాతీయ మార్కెట్లో నిన్న 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం.. రూ.31,480గా ఉండగా.. నేడు అది గ్రాముకి రూ..22కి తగ్గి రూ.31,260 వద్ద స్థిరపడింది. అదే విధంగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం నిన్న రూ.34,700 ఉండగా.. నేడు.. రూ.33,480గా ఉంది. ఇక వెండి నిన్నటి ధరనే కొనసాగిస్తూ కిలో వెండి ధర రూ. 43,300గా ఉంది.

ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు చూస్తే..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ. 31,260, 24 క్యారెట్ల బంగారం రూ.33,480. కిలో వెండి ధర రూ.43,300
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం.. రూ. 31,260, 24, క్యారెట్ల గోల్డ్ రూ.33,480, కిలో వెండి ధర రూ.43,300
విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం.. రూ.31,260, 24 క్యారెట్ల గోల్డ్ రూ.33,480, కిలో వెండి ధర రూ.43,300
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం.. రూ. 30,650, 24 క్యారెట్ల గోల్డ్ రూ.32,816, కిలో వెండి ధర రూ.43,300చెన్నైలో 22 క్యారెట్ల బంగారం.. రూ. 31,260, 24 క్యారెట్ల గోల్డ్ రూ.33,480, కిలో వెండి ధర రూ.43,300
First published: March 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading