Health Tips : డయాలసిస్ సమయంలో పండ్లు, కూరగాయలు తీసుకోవచ్చు..

ప్రతీకాత్మక చిత్రం

డయాలసిస్ చేయించుకోవాలనుకునేవారు తాజా కూరగాయల, పండ్లని తీసుకోవడం వల్ల మేలు జరుగుతుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.

  • Share this:
కిడ్నీ సమస్యల కారణంగా చాలామంది డయాలసిస్‌ని ఆశ్రయిస్తారు. అలాంటివారిని కూరగాయలు, పండ్లు తినొద్దని చెబుతుంటారు. అయితే, ఇందులో ఏమాత్రం నిజం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిజానికీ, వీటిని తీసుకోవడం వల్ల ప్రాణాపాయ ముప్పు కూడా తగ్గుతుందని చాలామందిని పరీక్షించిన తర్వాతే ఈ విషయం చెబుతున్నామని పరిశోధకులు చెబుతున్నారు.

యూనివర్సిటీ ఆఫ్ బరీ(ఇటలీ) నిర్వహించిన పరిశోధన పలు ఆసక్తికర విషయాలు తెలియజేసింది. పొటాషియం కారణంగానే పండ్లు, కూరగాయలు తీసుకోవద్దని చెబుతుంటాని.. కానీ.. అది పొరపాటేనని తెలియజేశారు.

ఈ వీడియో కూడా చూడండి..
First published: