హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

ప్రెగ్నెన్సీ ఇప్పుడే వద్దా..? సైడ్‌ఎఫెక్ట్స్ లేని గర్భనిరోధకాలు ఇదిగో..

ప్రెగ్నెన్సీ ఇప్పుడే వద్దా..? సైడ్‌ఎఫెక్ట్స్ లేని గర్భనిరోధకాలు ఇదిగో..

ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతీ వ్యక్తి ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఉద్యోగాల ఒత్తిడిలో పడిపోయి ఆరోగ్య అలవాట్లను నిర్లక్ష్యం చేస్తుంటారు. అందుకే లెక్కకు మించిన ఆసుపత్రులు కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఒబెసిటీ రోగులు పెరిగిపోతుండటంతోపాటు, చిన్న వయసులోనే గుండె జబ్బులు వచ్చి పడుతున్నాయి. ఎనిమిది అలవాట్లను రోజూ పాటిస్తే అసలు ఇలాంటి రోగాలను దరిచేరనీయకుండా ఉంచొచ్చు. అవేంటో ఓ లుక్కేద్దాం.

ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతీ వ్యక్తి ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఉద్యోగాల ఒత్తిడిలో పడిపోయి ఆరోగ్య అలవాట్లను నిర్లక్ష్యం చేస్తుంటారు. అందుకే లెక్కకు మించిన ఆసుపత్రులు కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఒబెసిటీ రోగులు పెరిగిపోతుండటంతోపాటు, చిన్న వయసులోనే గుండె జబ్బులు వచ్చి పడుతున్నాయి. ఎనిమిది అలవాట్లను రోజూ పాటిస్తే అసలు ఇలాంటి రోగాలను దరిచేరనీయకుండా ఉంచొచ్చు. అవేంటో ఓ లుక్కేద్దాం.

అలాంటి దంపతుల కోసం ప్రకృతిలో సహజసిద్ధమైన గర్భ నిరోధక మూలికలు ఎన్నో ఉన్నాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాటి పనిని సమర్థవంతంగా నిర్వర్తిస్తాయి.

  కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు, చిన్పపిల్లలున్న దంపతులు ఇప్పుడప్పుడే పిల్లలు వద్దని భావిస్తుంటారు.  గర్భనిరోధక మాత్రలు వేసుకొని ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్త పడుతుంటారు. గర్భం రాకుండా ఉండేందుకు పలు రకాల అల్లోపతి మందులు, సాధనాలను ఉపయోగిస్తుంటారు. వాటి వల్ల ఒక్కోసారి దుష్ఫలితాలు ఎదురై అనారోగ్యం బారిన పడుతుంటారు. అలాంటి దంపతుల కోసం ప్రకృతిలో సహజసిద్ధమైన గర్భ నిరోధక మూలికలు ఎన్నో ఉన్నాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాటి పనిని సమర్థవంతంగా నిర్వర్తిస్తాయి. వాటిలో వేపాకులతో పాటు క్వీన్ యానిస్ లేస్, బ్లూ కాహోష్, పెన్నీ రాయల్ వంటివి ఉన్నాయి. మరి వీటిని ఎలా వాడాలో ఇక్కడ చూద్దాం.

  1. వేప:

  వేపాకులు నాచురల్ కాంట్రసెప్టివ్‌గా పనిచేస్తాయి. భార్యాభర్తలు ఇద్దరూ దీన్ని వాడవచ్చు. వేపాకులను నేరుగా తినొచ్చు. లేదంటే వేపాకుల నుంచి రసం తీసి తీసుకోవచ్చు. మార్కెట్లో నీమ్ టాబ్లెట్స్ కూడా దొరుకుతాయి. వీటిని కూడా వాడవచ్చు. వేప నూనె సైతం గర్భం రాకుండా అడ్డుకుంటుంది. సెక్స్‌కు ముందు మహిళలు కొద్దిగా వేప నూనెను యోని లోపలి భాగంలో అప్లై చేసుకోవాలి. సెక్స్ తర్వాత వీర్యం పడినా గర్భం రాదు. వీర్యంలోని శుక్రకణాలను 30 సెకన్లలోనే చంపే శక్తి వేప నూనెకు ఉంటుంది.

  2. క్వీన్ యానిస్ లేస్

  దీన్నే వైల్డ్ క్యారెట్ పేరుతో పిలుస్తారు. ఆ మొక్క పుష్పం తలభాగంలో ఉండే విత్తనాలు సహజ గర్భ నిరోధకాలుగా పనిచేస్తాయి. స్త్రీలు ఒక టేబుల్ స్పూన్ క్వీన్ యానిస్ లేస్ విత్తనాలను నోట్లో వేసుకొని నమిలి మింగాలి. లేదంటే నీటిలో మరగబెట్టి టీ రూపంలోనూ తీసుకోవచ్చు. సెక్స్‌లో పాల్గొన్న 8 గంటల్లోపే దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఐతే వీటి వల్ల ఒక్కోసారి మలబద్ధకం సమస్య రావచ్చు. కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్లు క్వీన్ యానిస్ లేస్‌ను వాడకూడదు.

  3. బ్లూ కాహోష్

  బ్లూ కాహోష్ వేళ్లు కూడా గర్భ నిరోధకాలుగా పనిచేస్తాయి. నీటిలో బ్లూూ కాహోష్ వేళ్లను మరిగించి టీ తయారు చేసుకొని తాగాలి. రోజు 300 గ్రాముల మోతాదులో తదుపరి రుతుస్రావం వచ్చే వరకు నిత్యం సేవించాలి. రోజు 3 కంటే ఎక్కువ సార్లు తాగకూడదు. దీని వల్ల కొన్ని సైడ్ ఎపెక్ట్స్ ఉంటాయి. హెర్బలిస్ట్ సూచనలతో వినియోగిస్తే మంచిది.

  4. పెన్నీరాయల్

  పెన్నీ రాయల్ ...పుదీనా జాతికి చెందిన ఒక మొక్క ఇది. పూర్వం గ్రీకులు, రోమన్లు దీన్నే గర్భ నిరోధకంగా వాడేవారు. శుద్ధమైన నీటిలో గుప్పెడు పెన్నీ రాయల్ ఆకులను వేసి బాగా మరిగించాలి. అందులో కొద్దిగా తేను కలిపి కాస్త చల్లబడ్డాక తాగాలి. సెక్స్‌లో పాల్గొన్న కొన్ని నిమిషాల లోపే దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. రెండు రోజులకు ఒక కప్పు చొప్పున తదుపరి రుతుస్రావం వరకు కొనసాగించాలి. ఎక్కువగా తీసుకుంటే కాలేయం, మూత్రపిండాలపై దుష్ప్రభావం చూపుతుంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Health benifits, Sexual Wellness

  ఉత్తమ కథలు