సెక్స్‌లో ఫెయిల్ అవుతున్నారా...ఈ చిట్కాలతో శృంగార సమరంలో రూలర్...

కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా శరీరంలో టాక్సిన్లు చేరుతాయి. అవి ప్రొజెస్టరాన్, టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్ హార్మోన్లను ప్రభావితం చూపిస్తాయని ఫలితంగా సెక్స్ వాంఛలు తగ్గుతాయి

news18-telugu
Updated: November 26, 2019, 9:46 PM IST
సెక్స్‌లో ఫెయిల్ అవుతున్నారా...ఈ చిట్కాలతో శృంగార సమరంలో రూలర్...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
కాఫీ తాగితే రోజంతా హుషారే అని కొందరు అలవాటు చేసుకుంటారు. రెండు కప్పుల వరకూ అయితే ఓకే  అంతకు మించితే మాత్రం హార్మోన్లపై ఒత్తిడి పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది. హార్మోన్ల బాలెన్స్ తప్పి సెక్స్ కోరికలను తగ్గించేలా చేస్తుందట. అంతేకాదు కూల్ డ్రింక్స్ వల్ల కూడా లైంగిక కోరికలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా శరీరంలో టాక్సిన్లు చేరుతాయి. అవి ప్రొజెస్టరాన్, టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్ హార్మోన్లను ప్రభావితం చూపిస్తాయని ఫలితంగా సెక్స్ వాంఛలు తగ్గుతాయి. తాజా అధ్యయనాల ప్రకారం చిప్స్‌ని ఎక్కవగా తినడం వలన  ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని చివరకు సెక్స్ కోరికలు తగ్గిస్తాయట.

First published: November 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>