Food : ఉసిరి రైస్... కార్తీకమాసం స్పెషల్
Food : కార్తీకమాసంలో ఉసిరికాయలు ఎక్కువగా లభిస్తాయి. వాటితో ఎంతో ఈజీగా ఉసిరి రైస్ తయారుచేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
news18-telugu
Updated: November 12, 2019, 10:22 AM IST

Food : ఉసిరి రైస్... కార్తీకమాసం స్పెషల్
- News18 Telugu
- Last Updated: November 12, 2019, 10:22 AM IST
Food : కార్తీకమాసంలో చాలా మంది ఉపవాసాలు ఉంటాయి. ప్రత్యేక వ్రతాలు, పూజలు చేస్తారు. అంతా ఆధ్యాత్మికమే. ఐతే... శీతాకాలంలో కొన్ని రకాల రోగాలకు చెక్ పెట్టేందుకు... అదే శీతాకాలంలో కొన్ని రకాల ఫలాలు కాస్తుంటాయి. వాటిలో చెప్పుకోతగ్గవి ఉసిరికాయలు. ఈ ఉసిరికాయలతో చట్నీలు చేసుకోవడం కామన్. వీటితో ఉసిరి రైస్ కూడా చేసుకోవచ్చు. ఇది ఎంతో ఈజీ కూడా. పిక్నిక్కి, వన భోజనాలకూ వెళ్లినప్పుడు... అప్పటికప్పుడు దీన్ని తయారచేసుకోవచ్చు. కార్తీకమాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చెయ్యాలనే సంప్రదాయం ఉంటుంది. ఆ చెట్టు కిందే ఎందుకో తెలుసా. ఉసిరి చెట్టు శీతాకాలంలో చక్కగా పెరిగి... గుబురుగా ఉంటుంది. ఎక్కువగా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. అందువల్ల దాని కింద కాసేపు ఉంటే... చక్కగా ఆక్సిజన్ అందుతుంది. అలాంటి ఉసిరి చెట్టు నుంచీ వచ్చే కాయలతో రెసిపీ చేసుకోవడం ఇంకా మంచిది. దీని వల్ల వింటర్లో వచ్చే అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
ఉసిరి రైస్‌కి కావలసిన పదార్థాలు :
6 ఉసిరికాయలుఅరకేజీ రైస్ (ఉడికించినది)
నాలుగు టీస్పూన్ల నూనె
3 టీస్పూన్ల శెనగపప్పు
ఐదు స్పూన్ల పల్లీలు ఆరు ఎండు మిర్చి
అర స్పూన్ ఆవాలు
ఒక స్పూన్ పంచదార
తగినంత ఉప్పు
ఒక కప్పు కరివేపాకు తరుగు
ఒక టీస్పూన్ మినప్పప్పు
ఉసిరి రైస్ తయారీ : ఉసిరికాయల్లో గింజల్ని తొలగించి మిక్సీలో ముద్దలా చేసుకోవాలి. ఉడికిన అన్నాన్ని... ఓ ప్లేటులో వేసి ఆరబెట్టుకోవాలి. స్టౌ వెలిగించి ప్యాన్ (బాణలి) పెట్టి... నూనె వెయ్యాలి. నూనె వేడెక్కాక... ఆవాలు, ఎండుమిర్చి, శెనగపప్పు, పల్లీలు, మినప్పప్పులను వేసి వేపాలి. అవి వేగాక ఉసిరి ముద్దను కూడా వేసి ఐదు నిమిషాలు వేయించాలి. అందులో పసుపు, కరివేపాకు, నిలువుగా చిల్చిన పచ్చిమిర్చి లేదా ఎండు మిర్చి వెయ్యాలి. ఇప్పుడు అందులో రైస్ వేసి కలపొచ్చు. లేదా... ఆ మిశ్రమాన్ని రైస్‌లో వేసి కలపొచ్చు. లాస్ట్‌లో పంచదార వేసి కలిపి ఓ గంటసేపు పక్కన పెట్టాలి. అప్పుడు తింటే... చాలా టేస్టీగా ఉంటుంది. కొత్త రెసిపీ తిన్న ఫీల్ కలుగుతుంది. ఈ రెసిపీని ఇంటిదగ్గర వండుకొని... వనభోజనాలకు వెళ్లి... అక్కడ తింటే కూడా చాలా మంచిది.
ఇవి కూడా చదవండి :
Food : కరకరలాడే ఉల్లి గారెలు... ఇలా తయారుచెయ్యండి
బాలీవుడ్ సెలబ్రిటీల లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ ఇవే...
ఉసిరి రైస్‌కి కావలసిన పదార్థాలు :
6 ఉసిరికాయలుఅరకేజీ రైస్ (ఉడికించినది)
నాలుగు టీస్పూన్ల నూనె
మరికొద్ది గంటల్లో కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు...తేలనున్న యెడ్యూరప్ప భవిష్యత్తు
తండ్రి మహేష్ భట్ ప్రవర్తనతో షాక్‌కు గురైన అలియా భట్..
ఇంటికి చేరుకున్న లతా మంగేష్కర్... ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన గానకోకిల
దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో ట్విస్ట్... ప్రభుత్వం ఊహించని నిర్ణయం...
ఏపీ అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సంధించే అస్త్రాలివే...
కన్నతల్లే కాబోయే అల్లుడితో శృంగారం చేస్తుంటే...తట్టుకోలేక కూతురు...
ఐదు స్పూన్ల పల్లీలు
Loading...
అర స్పూన్ ఆవాలు
ఒక స్పూన్ పంచదార
తగినంత ఉప్పు
ఒక కప్పు కరివేపాకు తరుగు
ఒక టీస్పూన్ మినప్పప్పు
ఉసిరి రైస్ తయారీ : ఉసిరికాయల్లో గింజల్ని తొలగించి మిక్సీలో ముద్దలా చేసుకోవాలి. ఉడికిన అన్నాన్ని... ఓ ప్లేటులో వేసి ఆరబెట్టుకోవాలి. స్టౌ వెలిగించి ప్యాన్ (బాణలి) పెట్టి... నూనె వెయ్యాలి. నూనె వేడెక్కాక... ఆవాలు, ఎండుమిర్చి, శెనగపప్పు, పల్లీలు, మినప్పప్పులను వేసి వేపాలి. అవి వేగాక ఉసిరి ముద్దను కూడా వేసి ఐదు నిమిషాలు వేయించాలి. అందులో పసుపు, కరివేపాకు, నిలువుగా చిల్చిన పచ్చిమిర్చి లేదా ఎండు మిర్చి వెయ్యాలి. ఇప్పుడు అందులో రైస్ వేసి కలపొచ్చు. లేదా... ఆ మిశ్రమాన్ని రైస్‌లో వేసి కలపొచ్చు. లాస్ట్‌లో పంచదార వేసి కలిపి ఓ గంటసేపు పక్కన పెట్టాలి. అప్పుడు తింటే... చాలా టేస్టీగా ఉంటుంది. కొత్త రెసిపీ తిన్న ఫీల్ కలుగుతుంది. ఈ రెసిపీని ఇంటిదగ్గర వండుకొని... వనభోజనాలకు వెళ్లి... అక్కడ తింటే కూడా చాలా మంచిది.
Pics : క్యూట్ స్మైల్‌తో కట్టిపడేస్తున్న సుష్మరాజ్
ఇవి కూడా చదవండి :
Diabetes Tips : ఈ ఆహారం తినండి... డయాబెటిస్‌కి చెక్ పెట్టండి
Health Tips : డ్రాగన్ ఫ్రూట్స్‌కి ఆ పేరెలా వచ్చింది... ఇదీ చరిత్ర?
Food : కరకరలాడే ఉల్లి గారెలు... ఇలా తయారుచెయ్యండి
బాలీవుడ్ సెలబ్రిటీల లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ ఇవే...
Loading...