హోమ్ /వార్తలు /life-style /

Sexual Stamina: బెడ్​ మీద ఆ సమయంలో పురుషులు రెచ్చిపోవాలంటే ఈ టిప్స్​ ప్రయత్నించండి..  

Sexual Stamina: బెడ్​ మీద ఆ సమయంలో పురుషులు రెచ్చిపోవాలంటే ఈ టిప్స్​ ప్రయత్నించండి..  

చాలామంది శృంగారం చేసే ముందు తమ భాగస్వామిని తృప్తి పరచాలని తహతహ లాడుతారు. కానీ, లైంగిక పర సమస్యలు, భయం తదితరాలతో ఆ సమయం అంత ఆసక్తిగా గడవదు. అలాంటి వారు ఈ టిప్స్​ పాటిస్తే బెటర్​.

చాలామంది శృంగారం చేసే ముందు తమ భాగస్వామిని తృప్తి పరచాలని తహతహ లాడుతారు. కానీ, లైంగిక పర సమస్యలు, భయం తదితరాలతో ఆ సమయం అంత ఆసక్తిగా గడవదు. అలాంటి వారు ఈ టిప్స్​ పాటిస్తే బెటర్​.

చాలామంది శృంగారం చేసే ముందు తమ భాగస్వామిని తృప్తి పరచాలని తహతహ లాడుతారు. కానీ, లైంగిక పర సమస్యలు, భయం తదితరాలతో ఆ సమయం అంత ఆసక్తిగా గడవదు. అలాంటి వారు ఈ టిప్స్​ పాటిస్తే బెటర్​.

  చాలామందికి పడక గది ఓ ప్రయోగ శాల. రోజుకో రకంగా... ప్రతీ రాత్రీ కొత్తగా ట్రై చేయాలని కోరుకుంటారు శృంగార‌ (Sex) ప్రియులు. రతి క్రీడలోని సుఖాన్ని తనివితీరా అనుభవించాలంటే ఈ ప్రయోగాలు అవసరం కూడానూ! అయితే సెక్స్ ప్రయోగాలు సక్సెస్ కావాలంటే... భాగస్వాములిద్దరి మధ్యా మంచి సమన్వయం, సహాకారం ఉండాలి. లేదంటే ప్రయోగశాలలో ఫలితాలు తేడా కొట్టేస్తాయి. అంతకుముందు భాగస్వామిని తృప్తి పరచాలంటే లైంగిక సామర్థ్యం మెండుగా ఉండాలి. దీనికి ప్రధానంగా తనపై తనకు నమ్మకం అవసరం. ఇది లేకనే శ్రీఘస్థలనానికి గురవుతుంటారు చాలామంది మగాళ్లు. శ్రీఘస్థలనం సమస్యతో బాధపడేవారు అల్లోపతి మందులు వాడి, సామర్థ్యాన్ని పెంచుకోవాలని తహతహలాడుతుంటారు. అయితే కొన్ని వంటింటి చిట్కాలతో శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. అవేంటంటే...

  అతిబాలా (Atibala). ఇది ఒక కలుపు మొక్క. వేడి ప్రాంతాల్లో ఎక్కువగా ఆ కలుపు మొక్క (plant) పెరుగుతుంది. ఆకులు గుండె ఆకారంలో, పసుపు పూలతో ఎత్తుగా ఉంటుంది. మాల్వేసి కుటుంబానికి చెందిన ఔషధ మొక్కను సంప్రదాయ వైద్య విధానంలో ఉపయోగిస్తారు. ఈ మొక్కలు వేర్లు,  ఆకులు (leaf), పువ్వులు (flowers), బెరడు, విత్తనాలు (seeds) , కాండం వంటి వివిధ భాగాలు అన్నీ ఉపయోగించబడతాయి.

  ఈ మొక్క (plant)లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ హైపెర్లిపిడెమిక్, మలేరియా నిరోధక గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ అతిబలాను కొన్ని ప్రాంతాల్లో ఊరం (uram), ముద్రగడ, దువ్వెన బెండ, తురబే,​, ఉరుమ్ (urum)​, తుత్తురు బెండ, దువ్వెన కాయ (duvvena kaya)లు అని కూడా అంటారు.  అయితే ఈ మొక్కతో మగవారి (men)లో ఉండే శీఘ్ర స్కలనం సమస్యను తొలగించొచ్చట. అంతేకాందు శ్వాస సంబంధ సమస్యలూ (breath problems) తొలగించుకోవచ్చంట. ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం..

  శీఘ్ర స్కలనం సమస్యకు చెక్​..

  ఈ చెట్టు మొత్తాన్ని కాల్చి బూడిద చేసి రెండు రెట్ల నీళ్లలో నానబెట్టి మూడు రోజుల పాటు అలా ఉంచాలి. రోజు ఒకసారి కర్రతో కలుపుతూ ఉండాలి. మూడవ రోజు పైన తేలిన నీటిని మాత్రమే తీసుకొని ఎగిరిపోయే అంతవరకు మరిగించాలి. గిన్నెలో మిగిలిన బూడిద (ass)ను మెత్తగా నూరి దీనిని రోజు అరచెంచా మోతాదులో తీసుకుంటూ ఉంటే శరీరంలో శ్వాస సంబంధ సమస్యలు (breath problems) తగ్గిపోతాయి. శీఘ్ర స్కలనం సమస్య ఉన్నవారు 100 గ్రాముల ఆకుల పొడి 100 గ్రాముల పట్టిక శతావరి పొడి 100 గ్రాములు మొత్తం మిక్స్ చేసి పాలతో తీసుకోవడం వలన పురుషుల (men)లో శీఘ్రస్కలనం సమస్య తగ్గుతుంది

  (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

  First published:

  ఉత్తమ కథలు