• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • FASHION TRENDS LATEST FASHION TRENDS AND OUTFITS FROM BOLLYWOOD AND TOLLYWOOD CELEBRITIES NK

Fashion Trends: సెలబ్రిటీల లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్... డిజైనర్ల ట్రెండీ ఔట్‌ఫిట్స్

Fashion Trends: సెలబ్రిటీల లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్... డిజైనర్ల ట్రెండీ ఔట్‌ఫిట్స్

సెలబ్రిటీల లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్... డిజైనర్ల ట్రెండీ ఔట్‌ఫిట్స్

Fashion Trends: ఫ్యాషన్ అనేది ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటుంది. ఒకప్పటి డ్రెస్సులు ఇప్పుడు వేసుకుంటే... ఓల్డ్ ఫ్యాషన్ అనేస్తారు. అందువల్ల ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ తెలుసుకోవాలి. తాజా ట్రెండ్స్‌పై ఓ లుక్ వేద్దాం.

  • Share this:
    Fashion Trends : ఫ్యాషన్ ప్రపంచం అందంగా ఉండటమే కాదు... ఎప్పటికప్పుడు మారిపోతూ... బోర్ కొట్టకుండా చేస్తుంది. కొత్త డ్రెస్ ఎప్పుడు వేసుకున్నా మనకు ఎలాగైతే ఆనందంగా ఉంటుందో... కొత్త ట్రెండ్ ఫ్యాషన్ డ్రెసెస్ తయారుచేసినప్పుడు కూడా... ఫ్యాషన్ డిజైనర్లు ఇలాగే ఆనందపడతారు. మిగతా దేశాల్ని ఫాలో అవ్వకుండా... ఇండియాలో ఫ్యాషన్ డిజైనర్లు... ఇండియన్ స్టైల్స్‌లో ట్రెండ్స్ సెట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త లుక్స్‌ కోసం తమ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. ఫలితంగా ఇండియాలో వస్తున్న ఫ్యాషన్ ట్రెండింగ్ మార్పులు... ప్రపంచ దేశాల్ని ఆలోచనలో పడేస్తున్నాయి. మరి ఈ ఫ్యాషన్ వరల్డ్‌లో లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి? బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలు ఎలాంటి డిజైన్ స్టైల్స్ ఫాలో అవుతున్నారు? ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు వారి కోసం ఎలాంటి సరికొత్త ట్రెండింగ్ కాస్ట్యూమ్స్ రెడీ చేస్తున్నారు? ఇలాంటి విషయాల్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తోంది తెలుగున్యూస్18.కామ్. న్యూ లుక్స్‌లో సెలబ్రిటీ దివాస్... మెస్మరైజ్ చెయ్యడమే కాదు... ఫ్యాషన్ స్టైల్స్‌తో అందర్నీ అలరిస్తున్నారు. మరి ఆ లేటెస్ట్ స్టైల్స్ ఏంటో మీరూ తెలుసుకోండి. ఫాలో అయిపోండి.

    స్మైల్ కలెక్షన్స్ 24తో మెరిసిపోతున్న కార్తీక దీపం వంటలక్క




    ఎంఆర్ కలెక్షన్స్‌తో అదరగొడుతున్న కార్తీక దీపం వంటలక్క




    నిరాలీ డిజైన్ హౌస్ ఔట్‌ఫిట్‌తో ధన్య బాలకృష్ణ




    ది డ్రేప్ స్టూడియో కాస్ట్యూమ్‌తో ఐమా రోస్మీ




    ట్రెండీ కాస్టూమ్‌తో మెరుస్తున్న దిగంగన సూర్యవంశీ




    పాపా డోంట్ ప్రీచ్ బై షుభికా కాస్ట్యూమ్‌లో అన్వేషీ








    View this post on Instagram






    A post shared by Anveshi Jain (@anveshi25)






    నజియా సయ్యద్ ఔట్‌ఫిట్‌లో చితు








    View this post on Instagram






    A post shared by Chitra kamaraj (@chithuvj)






    భార్గవీ అమిరినేని కాస్ట్యూమ్‌లో పూజిత పొన్నాడ




    లాస్య రెడ్డి ఆర్ట్స్ ఔట్‌ఫిట్‌తో వైష్ణవీ చైతన్య




    సింపుల్ లుక్‌తో అనుపమ పరమేశ్వరన్




    పరంపరిక వస్త్ర ఔట్‌ఫిట్‌లో నమ్రతా గౌడ








    View this post on Instagram






    A post shared by namratha (@namratha__gowda)






    అమ్యా డిజైన్స్ ఔట్‌ఫిట్‌లో మోడల్




    నవ్య మారోతు కాస్ట్యూమ్‌లో దీప్తి సునైనా




    స్టైల్ దివా లేబుల్ ఔట్‌ఫిట్‌లో దేవు




    అమ్యా డిజైన్స్ ఔట్‌ఫిట్‌లో మోడల్




    రేఖాస్ కౌచర్ ఔట్‌ఫిట్‌లో శ్రీముఖి




    షోభికా వెడ్డింగ్స్ అఫీషియల్ ఔట్‌ఫిట్‌లో మోడల్














    View this post on Instagram






    A post shared by Sonakshi Sinha (@aslisona)













    View this post on Instagram






    A post shared by Sonam K Ahuja (@sonamkapoor)


















    ఇలా మన సెలబ్రిటీలు... ఎప్పటికప్పుడు కొత్త టెండీ లుక్స్‌లో కనిపిస్తూ... ఫ్యాన్స్‌ని అలరిస్తున్నారు. ఈ లుక్స్ అదిరిపోతుంటే... అభిమానులు కూడా వీటిని ఫాలో అవుతున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: