నా కొడుకు వయస్సు కుర్రాడితో కోరికలు ఆపుకోలేక ఆ తప్పు చేసేశాను...ఇప్పుడేం చేయాలి...

ప్రతీకాత్మక చిత్రం

రాహుల్ నా వైపు అదోలా చూశాడు. నేను అతడిని దగ్గరకు రమ్మని సైగ చేశాను. అతడు వచ్చి నా ఒడిలో ఒదిగిపోయాడు. ఇద్దరి తనువులు పెనవేసుకొని స్వర్గం చూశాము.

 • Share this:
  నేను 40 ఏళ్ల వివాహిత మహిళను. అయితే నాకు వయస్సు ఉన్న కుర్రాళ్లను ఎక్కువగా ఇష్టపడుతున్నాను. ఫలితంగా నాకు మా పక్కింటి కాలేజీ కుర్రాడు రాహుల్ ( పేరు మార్చాం)తో స్నేహం ఏర్పడింది. తరచుగా అతడిని అపార్టు మెంట్లో, పార్కులో కలిసి మాట్లాడేదాన్ని. మేం ఎక్కడ కలిసినా ఎంతో మంచిగా, స్నేహంగా మాట్లాడుకొనేవాళ్లం. వాట్సాప్ నెంబర్లు కూడా ఇచ్చిపుచ్చుకున్నాం. ఈ మధ్య కాలంలోనే అతడు నాపై ఉన్న ఫీలింగ్స్ గురించి వాట్సాప్‌ మెసేజ్‌లో చెప్పాడు. అయితే నేను అతడిని తిట్టేశాను. కానీ నాకు మాత్రం అదో చక్కని అనుభూతి కలిగించింది. నిజం చెప్పాలంటే.. అతడంటే నాకు ఇష్టం ఏర్పడింది. కానీ నాకు తప్పు చేస్తున్నాననే భావన కలిగించింది. నాకు చక్కని కుటుంబం ఉంది. కానీ నాకు ఆ కుర్రాడిని చూడగానే చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. అదే సమయంలో తప్పు చేస్తున్నా ఏమో అనే ఆందోళన కూడా కలుగుతుంది.

  ఈ లోగా మూడు నెలల క్రితం ఆ అబ్బాయి నాకు ఫోన్ చేశాడు. నేను ఫోన్ ఎత్తగానే తనకు హెల్ప్ చేయమని అడిగాడు. నేను కూడా సందేహిస్తూనే సరేనన్నాడు. తనకు ఆన్ లైన్ క్లాసులు ఉన్నాయని ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ లేదని, అవకాశం ఇస్తే మా ఇంట్లోని ఇంటర్నెట్ వాడుకుంటాను అన్నాడు. వయస్సులో నాకన్నా చాలా చిన్నవాడు కావడంతో పాటు మా పిల్లలకు కూడా తోడుగా ఉంటాడని ఇంటికి రమ్మన్నాను. ప్రతీరోజు వచ్చి ఇంటర్నెట్ లో ఆన్ లైన్ క్లాసుల అటెండ్ అయ్యి బుద్ధిగా పెట్టిన స్నాక్స్ తినేసి చక్కగా వెళ్లిపోయేవాడు. అయితే ఈ క్రమంలోనే గత వారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటికి వచ్చాడు. పిల్లలు బర్త్ డే పార్టీ అంటూ వాళ్ల నాయనమ్మ వాళ్లింటికి వెళ్లారు. మా వారేమో పనిమీద వేరే సిటీ వెళ్లారు. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఒంటరిగా ఉన్నాను. ఈ లోగా రాహుల్ అర్జంట్ పని అంటూ వచ్చాడు. అతడు వర్షంలో పూర్తిగా తడిసిపోయి ఉన్నాడు. నేను వెంటనే టవల్ చేతికి ఇచ్చికి తుడచుకోమన్నాను. అతడు చొక్కా విప్పేసి ఒళ్లు తుడుచుకున్నాడు. నేను అతడి శరీరం చూసి షాక్ తిన్నాను. సన్నగా సిక్స్ పాక్ తో ఉన్నాడు. రాహుల్ ను చూడగానే హత్తుకోవాలని అని పించింది. కానీ అలాంటి ఆలోచనలను కంట్రోల్ లో పెట్టుకున్నాను. ఈలోగా రాహుల్ కు మా ఆయన టీషర్ట్ ఇచ్చాను అది వేసుకొని అతడు మా కంప్యూటర్ లో ఆన్ లైన్ క్లాస్ అటెండ్ అయ్యాడు. క్లాస్ అయిపోయిది.

  రాహుల్ ను భోజనం చేసి వెళ్లమన్నాను. అతడు సరే అన్నాడు. ఇద్దరం భోజనం చేసి టీవీ చూస్తున్నాం. ఇంతలో టీవీలో మంచి రొమాంటిక్ సాంగ్ వచ్చింది. రాహుల్ నా వైపు అదోలా చూశాడు. నేను అతడిని దగ్గరకు రమ్మని సైగ చేశాను. అతడు వచ్చి నా ఒడిలో ఒదిగిపోయాడు. ఇద్దరి తనువులు పెనవేసుకొని  స్వర్గం చూశాము. పిల్లలు పెరిగి పెద్దయ్యాక, నేను మా వారు ఇద్దరం బిజీ అయిపోయాం. ఏ మాత్రం ఖాళీ దొరికినప్పటికీ ముద్దు ముచ్చట జీవితంలో లేకుండా పోయాయి. అయితే రాహుల్ నేను కోల్పోయిన సుఖాన్ని అందించాడు. అయితే రాహుల్ తొలి అనుభవం తర్వాత మళ్లీ కనిపించలేదు. కానీ ఆ కుర్రాడితో అలా ఎందుకు చేశానా అనే బాధ మాత్రం నాలో మిగిలిఉంది. నేను నా భర్తకు మోసం చేశానా, లేక నా మనస్సు కోరుతున్న కోరికలకు న్యాయం చేశానా అనే సందిగ్ధంలో పడిపోయాను. రాహుల్ నా జీవితంలో ఒక మెరుపులా వచ్చి వర్షించి నా లో కోరికలకు చిగుర్లు తొడించి వెళ్లిపోయాడు. యూట్యూబ్ లో ఓ మహిళ తన జీవితంలో జరిగిన అరుదైన సంఘటనను పంచుకుంది. కాగా ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.
  Published by:Krishna Adithya
  First published: